సంఘమిత్ర ఆధ్వర్యంలో ఉక్కు మనిషి జయంతోత్సవం
నంద్యాల జిల్లా, స్థానిక సంఘమిత్ర సేవా సమితి వాసంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతి స్ఫూర్తి దాయకంగా జరిగింది. ఇందులో భాగంగా కార్యవర్గ సభ్యులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ఉక్కు మనిషి ప్రసిద్దికెక్కిన స్వదేశీ...








