ఒక ఇల్లు మనం కడితే… ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజూ ఉండకూడదు. మీరు ఇల్లు తాళం పెట్టి ఎక్కడికైనా వెళుతున్నప్పుడు మీ ఇంటి పురోహితుణ్ణి పిలిచి… ‘‘రోజూ మా పూజా మందిరంలో దీపం వెలిగించి, స్వామికి ఓ బెల్లం...
బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా విశాఖపట్నం రుషికొండలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ భవన్(టీసీఆర్‌టీఎం)లో ఉత్సాహంగా కార్నివాల్ జరిగింది. ముందుగా గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్.భార్గవి, కలెక్టర్ హరేందిర ప్రసాద్ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని...
ఆయనో ప్రభుత్వ చిరుద్యోగి. తిరుమల కొండపై ప్రొటోకాల్ వీఆర్వో. నెలకు వేతనం రూ.57 వేలు. ఈ మొత్తం గోశాలకే కేటాయిస్తున్నారు. ఈయన భార్య నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టులో ప్రాసెస్ సర్వరు. ఈమె నెల జీతాన్ని కుటుంబ పోషణకు ఖర్చు చేస్తున్నారు....
భారత్ సెక్యులర్ దేశమని రాజ్యాంగం చెబుతుంది. కానీ అక్కడ అధిక సంఖ్యాకులైన హిందువులకు రక్షణ లేదు. వారి విశ్వాసాల పట్ల మైనారిటీలకు మర్యాద లేదు. చిరకాలంగా పాలిస్తున్న రెండు రాజకీయ పార్టీలకు గౌరవం లేదు. ఇక హిందూ దేవీదేవతలకు భద్రత ఎక్కడిది?...
పశువులను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్‌ను పోలీసులు స్వాదీనం చేసుకుని, పశువులను రక్షించిన ఘటన కాకినాడ జిల్లా రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని రాయవరం ఎస్సై డి.సురేష్‌బాబు విలేకరులకు తెలిపారు. జగ్గంపేట సంతలో పశువులను కొనుగోలు చేసి,...
కాకినాడ జిల్లావ్యాప్తంగా సమరసత సేవా ఫౌండేషన్ సభ్యులు గుడి కేంద్రంగా కలసికట్టుగా ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆ సంస్థ జిల్లా ధర్మ ప్రచారక్ పడాల రఘు సూచించారు. జిల్లాలోని కరప మండలం పెనుగుదురులో జరిగిన మండల సమరసత సేవా ఫౌండేషన్ సమావేశంలో...
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన సతీమణి ఉషా వాన్స్ మతం మార్చుకునే విషయంపై చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. వాన్స్ వ్యాఖ్యలను భారతీయ- అమెరికన్ అయిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తీవ్రంగా ఖండించారు....
భారత్ సహా వివిధ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల పేరుతో చేస్తున్న ఆర్థిక దాడిని యోగా గురువు బాబా రాందేవ్ తప్పుబట్టారు. ట్రంప్ టారిఫ్ ఉగ్రవాదానికి పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ ఆర్థిక యుద్ధం కారణంగా మూడో ప్రపంచ యుద్ధం వంటి...
పాకిస్థాన్ సైన్యంపై జై సింధ్ ముత్తహిదా మహాజ్ -JSMM చైర్మన్ షఫీ బుర్ఫాత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ సైన్యం ఒక అవినీతి కిరాయి మాఫియా అని, డాలర్లు ఇతర ప్రయోజనాల కోసం ఎవరినైనా మోసం చేయడానికి వెనుకాడదని ఆయన తీవ్రంగా...