News

News

ఉగ్రవాదుల మధ్య విభేదాలు : వెలుగులోకి కొత్త అంశాలు

చరిత్రాత్మక ఎర్రకోట సమీపంలో కారుబాంబు పేల్చిన ఆత్మాహుతి బాంబర్‌ డాక్టర్‌ ఉమర్‌ నబీ, అతని ఉగ్రముఠా సభ్యుల మధ్య విభేదాలు మొదలు వాళ్ల గత వ్యూహరచనల దాకా ఎన్నో కొత్త అంశాలు దర్యాప్తువేళ వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రభావజాలం, నిధుల సమీకరణ, పేలుళ్లను...
News

ధ్వజారోహణంతో రామరాజ్య జెండా తిరిగి ప్రతిష్ఠితమైంది : మోహన్ భాగవత్

రామ జన్మభూమి అయోధ్యలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. మంగళవారం అత్యంత వైభవోపేతంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. అయోధ్య రామాలయ గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగరేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్...
News

పాకిస్తాన్‌కు షాక్.. భారత్‌లో మరో తాలిబాన్ మంత్రి పర్యటన..

భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు నెమ్మదిగా బలపడుతున్నాయి. ఇటీవల, ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో కొన్ని రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు...
News

భారతీయ సాంస్కృతిక చైతన్యానికి ప్రతీక అయోధ్య : ప్రధాని మోదీ

రామజన్మభూమి ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ ఇవాళ‌ ఆలయ శిఖరంపై పవిత్ర కాషాయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ 'ధ్వజారోహణ్ ఉత్సవ్' కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి...
News

పల్నాటి వీరుల ఆయుధాలకు ఘనంగా వీడ్కోలు

ఐదు రోజులుగా పల్నాటి రణక్షేత్రం కారెంపూడిలో జరుగుతున్న పల్నాటి వీరారాధన ఉత్సవాలు ఆదివారం రాత్రితో ముగిశాయి. వీరాచారులు ఉదయాన్నే నాగులేరు గంగధారి ఒడ్డున వీరుల ఆయుధాల అలంకారాలు తీసివేసి నూతన అలంకారాలు చేశారు. తర్వాత ఊరేగింపుగా పీఠాధిపతి పిడుగు తరుణ్‌ చెన్నకేశవ...
News

వారం రోజుల్లో ఆరున్నర లక్షల మందికి అయ్యప్ప దర్శనం

శబరిమలలో అయ్యప్ప భక్తుల తాకిడి కొనసాగుతోంది. మండల పూజల నిమిత్తం ఈ నెల 16న అయ్యప్ప స్వామి సన్నిధానం ఆలయం తలుపులు తెరుచుకోగా.. వారం రోజుల్లో ఆరున్నర లక్షల మంది స్వామిని దర్శించుకున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) అధికారులు ప్రకటించారు. ఆదివారం...
News

నేవీ కీలక సమాచారం పాక్‌కు లీక్‌.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్‌

ఒక వ్యక్తి షిప్‌యార్డ్‌లో పని చేస్తున్నాడు. భారతీయ నౌకాదళానికి చెందిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు లీక్‌ చేశాడు. ఈ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో అతడితోపాటు సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కు చెందిన 29 ఏళ్ల...
ArticlesNews

యూపీ కోర్టు పేలుళ్ల‌కు 18 ఏళ్లు : ‘రిహాయి మంచ్’కు ‘ఉగ్రవాద ప్రేమ’ ఎలా పుట్టింది?

2007 నవంబర్ 23 మధ్యాహ్నం లక్నో, వారణాసి, ఫైజాబాద్ జిల్లాల కోర్టుల్లో వరుసగా 6 బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం 18 మంది మరణించారు. 86 మంది గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన జరిగి నేటికి 18 ఏళ్లు...
News

శ్రీశైలం దేవస్థానం పేరిట నకిలీ వెబ్‌సైట్ కలకలం

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో నకిలీ వెబ్‌సైట్ కలకలం రేపుతోంది. మల్లన్న భక్తులకు సైబర్ కేటుగాళ్లు వల వేసి.. దేవస్థానం పరిధిలో వసతి గదులు కల్పిస్తామని 'జస్ట్ డయల్' యాప్ పేరిట మోసం చేస్తున్నారు. అంతేకాకుండా ఏపీ టూరిజం వసతి...
ArticlesNews

కేరళలో పేదరిక నిర్మూలన జరిగిందా?

సామాజిక సంస్కరణలు, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లో దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే బాగా ముందున్నట్టు కేరళ గణాంకాలు, రికార్డులు ప్రతి ఏటా తెలియజేస్తుంటాయి. నిజానికి ప్రపంచంలో మరే అగ్రరాజ్యంలోనూ లేనంతగా కేరళ రాష్ట్రం ఈ అంశాల్లో దూసుకుపోతున్నట్టు...
1 … 446 447 448 449 450 … 2,510
Page 448 of 2510