నవ సంకల్పంతో చార్‌ధామ్ యాత్ర
చిత్రంలో కనిపిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడి పేరు దీపక్‌శర్మ. స్వస్థలం హరియాణా రాష్ట్రం పానిపట్. చార్‌ధామ్ సందర్శన పేరుతో మే 25న సైకిల్ యాత్ర ప్రారంభించిన అతను ఐదు మాసాల్లో 6,500 కి.మీ. ప్రయాణం పూర్తిచేశారు. సైనికుల త్యాగాలు గుర్తుచేసుకుంటూ ఆపరేషన్ సిందూర్...









