News

News

దీక్షధారణలపై తెలంగాణ పోలీసు శాఖ కఠిన ఆదేశాలు

తెలంగాణ పోలీసు శాఖ తమ సిబ్బంది మతపరమైన దీక్షలు చేపట్టడంపై కీలక, కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. అయ్యప్ప దీక్ష వంటి మతపరమైన దీక్షల్లో ఉన్నవారు విధి నిర్వహణకు హాజరుకాకూడదని, తప్పనిసరిగా సెలవు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించి...
News

1న కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా కేసులో వాదనలు

కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన రూలింగ్ ను సవాలు చేస్తూ హిందూ సంస్థ ఒకటి దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలను డిసెంబరు 1వ తేదీ నుంచి వింటామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది....
News

సరైన సమయంలో పాకిస్థాన్‌కు రిటన్ గిఫ్ట్ ఇస్తాం: తాలిబన్లు

ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ మరోసారి దాడి చేసింది. దాడిపై తాలిబన్లు స్పందిస్తూ.. సరైన సమయం వచ్చినప్పుడు పాకిస్థాన్ సైన్యానికి తగిన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. పాకిస్థాన్ వైమానిక దాడుల్లో తొమ్మిది మంది పిల్లలు, ఒక మహిళ మరణించిన తరువాత ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్...
News

అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి జాతీయ మైనార్టీ సంస్థ నోటీసు

యూనివర్సిటీకి చెందిన మైనారిటీ హోదాను ఎందుకు రద్దు చేయకూడదంటూ అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి జాతీయ మైనారిటీ విద్యా సంస్థల కమిషన్ (NCMEI) షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఢిల్లీ పేలుళ్ల కేసుతో సంబంధాల దృష్ట్యా అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి మైనారిటీ హోదాను ఎందుకు ఉపసంహరించుకోకూడదో...
News

అన్యమత స్టిక్కర్లతో శ్రీశైలంలోకి కారు

అన్యమత స్టిక్కర్లతో శనివారం అర్ధరాత్రి నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలోకి కారు ప్రవేశించడం కలకలం రేపింది. శివసదనం ఐవోసీ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఉన్న కారును అటుగా వెళ్తున్న వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు గమనించి ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు. సెక్యూరిటీ...
News

మావోయిస్టుల అడ్డాలో భద్రతాదళాల పాగా

ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట కొండల్లో భద్రతాదళాలు కొత్త క్యాంపును ఏర్పాటు చేసుకున్నాయి. దట్టమైన అడవులతో కూడిన ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు మావోయిస్టు సీనియర్లకు సురక్షితమైన స్థావరంగా భావించేవారు. అయితే, మావోయిస్టుల నిర్మూలనలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలల్లో కర్రెగుట్ట కొండల...
News

సన్మార్గానికి దిక్సూచి భగవద్గీత

భగవద్గీత సన్మార్గానికి దిక్సూచి అని శ్రీశైలం ఆలయ బోర్డు చైర్మన్‌ పోతుగుంట రమేష్‌నాయుడు తెలిపారు. డిసెంబర్‌ 1వ తేదీ గీతా జయంతిని పురస్కరించుకొని అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని మన్నూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయిలో భగవద్గీత శ్లోకాల పోటీలను...
News

స్వదేశానికి బంగ్లా చొరబాటుదారుల క్యూ

ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమం పశ్చిమబెంగాల్‌లో అక్రమ వలసదారుల్లో దడ పుట్టిస్తోంది. అధికారిక పత్రాలను సమర్పించలేమని తెలిసి బంగ్లాదేశీయులు తమ స్వదేశానికి పరుగులు తీస్తున్నారు! దీంతో సరిహద్దులో ఒక్కసారిగా తాకిడి పెరిగింది. ‘మమ్మల్ని ఇంటికి వెళ్లిపోనివ్వండి’ అని...
News

బాలికలకు “రాణి లక్ష్మీ బాయి” స్వీయ రక్షణ కార్యక్రమం

పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల బాలికలకు స్వీయ రక్షణ అవసరమని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల బాలికల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ సామర్థ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని...
News

240 కోట్ల ఏళ్ల నాటి గ్రానైట్‌తో అయోధ్య పునాది

‘అయోధ్య రామమందిరం పునాదిలో ఉపయోగించిన గ్రానైట్‌ దాదాపు 240 కోట్ల సంవత్సరాల పాతది, చాలా బలమైంది’ అని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రాక్‌ మెకానిక్స్‌కు చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త యోగేంద్రసింగ్‌ తెలిపారు. దిల్లీ వేదికగా ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌ (ఐఐటీఎఫ్‌)లో...
1 … 444 445 446 447 448 … 2,510
Page 446 of 2510