అయోధ్యలో ధ్వజారోహణంపై పాక్ అవాకులు
అయోధ్య ధ్వజారోహణ క్రతువుపై పాక్ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇతరులకు పాఠాలు చెప్పే నైతికత దాయాదికి లేదని చురకలు వేసింది. వారి దేశంలో దారుణంగా ఉన్న మానవ హక్కుల రికార్డ్‌పై దృష్టి సారించాలని హితవు పలికింది. హిందువులకు ఎంతో ముఖ్యమైన...









