News

ArticlesNews

విశిష్ట వేదాంత బోధ శ్రీమద్భగవద్గీత

శ్రీమద్భగవద్గీత పరమ పవిత్ర గ్రంథం. అదో విశిష్ట వేదాంత బోధగా వినుతికెక్కింది. అసంఖ్యాక భాష్యాలకు నిలయమై నిలిచింది. భగవద్గీతను భక్తిశ్రద్ధలతో చదివినవారు, విన్నవారు తమ కర్తవ్యాన్ని తెలుసుకుంటారు. పరోపకార భావంతో ముందుకెళ్తారు. ప్రతి ఒక్కరూ యుక్తాయుక్త విచక్షణతో ప్రవర్తిస్తూ జీవితాన్ని సార్థకం...
News

యువత ‘‘పంచ పరివర్తన్’’పై దృష్టి సారించాలి : హోసబళే

పంజాబ్ బటిండాలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఆడిటోరియంలో సప్తసింధు ఫోరం ఆధ్వర్యంలో సప్త సింధు ఫోరం యువకుల సమ్మేళనం నిర్వహించింది. దీనికి ముఖ్య వక్తగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోబళే హాజరయ్యారు. ఈ...
ArticlesNews

సామాజిక పరివర్తనకు పంచపరివర్తన

సంఘ శతాబ్ది సందర్భంగా పూజ్య సర్ సంఘచాలక్ జీమోహన్ భాగవత్ సామాజిక పరివర్తన కోసం ఐదు అంశాలలో మార్పు కోసము పిలుపునిచ్చారు. సంఘటిత కార్యశక్తి నిర్మాణం దీని ఆధారంపైనే వుంది. సామాజిక పరివర్తన జరగకుండా వ్యవస్థ పరివర్తన జరగదు. సామాజిక పరివర్తన...
News

గోవుల మరణాలపై సమగ్ర విచారణ

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని బొబ్బిల్లంకలో ఉన్న భగవాన్‌ మహావీర్‌ జైన్‌ గోశాలలో గోవులు చనిపోతున్నాయన్న అంశంపై సమగ్ర విచారణకు ఆర్‌టీఐ కమిషనర్‌ డాక్టర్‌ రెహానాబేగం ఆదేశించారు. కమిషనర్‌ ఆదేశాలతో జిల్లా యంత్రాంగంలో కదలిక వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. బొబ్బిల్లంకలోని...
News

బహు భార్యత్వం నిషేధం బిల్లుకు అసోం అసెంబ్లీ ఆమోదం

బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ అసోం అసెంబ్లీ గురువారం ఒక బిల్లును ఆమోదించింది. ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహమాడిన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇందుకు కొన్ని మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, రాష్ట్రంలో ఆరో షెడ్యూల్‌ అమల్లో...
News

విమానంలో శబరిమల అయ్యప్పస్వామి పవిత్ర ఇరుముడికి అనుమతి

విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్పస్వామి భక్తులకు శుభవార్త. శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప స్వాములు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని (కొబ్బరికాయతో సహా) ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం...
News

ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన

ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ తేదీ ప్రకటించింది. జనవరి 1న సాయుధ విరమణ చేస్తామని మావోయిస్టులు ప్రకటించారు. అందరూ కలిసి ఒకేసారి లొంగిపోనున్నట్లు మావోయిస్టు పార్టీ తెలిపింది. ఎంఎంసీ జోన్‌ ప్రతినిధి అనంత్‌ పేరుతో ప్రకటన విడుదలైంది. ‘‘ఆయుధ విరమణ అంటే...
News

సంస్కృతం, పాలీపై చైనాలో అధ్యయనం

భారతదేశ సంస్కృతి, భాషలపై చైనాలో ఉన్న ఆసక్తి కొత్త పుంతలు తొక్కుతోంది. సంస్కృతం, పాలీ వంటి ప్రాచీన భాషలపై అక్కడ కొంత మంది విద్యావేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వారితో షాంఘైలోని భారత కాన్సుల్ జనరల్ ప్రతీక్ మాథుర్ ఇటీవల సమావేశం అయ్యారు....
News

బురఖాను నిషేధించాలన్న ఆస్ట్రేలియా మహిళా సెనేటర్

ఆస్ట్రేలియాలో పార్లమెంట్ లో బురఖాపై వివాదం నెలకొంది. ఆస్ట్రేలియాలో బురఖాను, ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ సెనేటర్ పౌలిన్ హాన్ సన్ (71) పార్లమెంట్ లో ఓ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై చర్చకు...
News

యూపీ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మారుస్తోన్న అయోధ్య రామ మందిర నిర్మాణం

అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తైంది. ధ్వజా రోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆరెస్సెస్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కేవలం సాంస్కృతిక మైలు రాయిని సూచించడమే కాకుండా ఓ ఆర్థిక...
1 … 440 441 442 443 444 … 2,510
Page 442 of 2510