News

News

పరిశోధన రంగంలో భారత్‌ సత్తా చాటుతోంది : ప్రధాని మోదీ

పరిశోధన రంగంలో భారత్‌ దూసుకుపోతున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఏదైనా సాధించే సత్తా భారత్‌కు ఉందని చెప్పారు. మన్‌ కీ బాత్‌ 128వ ఎపిసోడ్‌లో ప్రసంగించిన ప్రధాని.. మన యువత అసమాన శక్తి, బలమైన సంకల్పంతో దేశాన్ని అభివృద్ధి...
News

మీ పిల్లలకు మంచి వ్యక్తిత్వం కావాలా? – ఈ అలవాట్లే పునాదులట!

ఉదయం మన మూడ్‌ ఎలా ఉంటే, రోజంతా అదే విధంగా కొనసాగుతుంటుంది. అందుకే, లేచిన సమయం చాలా ప్రశాంతంగా ఉండాలంటారు. పిల్లలకు కూడా ఇదే వర్తిస్తుందట. ప్రశాంతమైన ఉదయం వారిని ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంచుతుందంటున్నారు నిపుణులు. అందుకే, ఉదయం వేళ చిన్నారులకు...
News

ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీ రేవా కోటేశ్వరరావు తుదిశ్వాస

ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త శ్రీ రేవా కోటేశ్వరరావు (85) వయోభారంతో వరంగల్ డాక్టర్స్ కాలనీలోని వారి స్వగృహంలో కన్నుమూశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విస్తరణ కోసం ఆంధ్ర ప్రాంతం నుండి 65 సంవత్సరాల క్రితం వారు ప్రచారక్‌గా వచ్చారు. మొదట్లో సూర్యాపేటలో...
News

భక్తి, జ్ఞానం, కర్మ ఐక్యత ద్వారానే పరమపదం : మోహన్ భాగవత్

భక్తి అనే ప్రక్రియ మానవాళిని విశ్వంతో అనుసంధానించే ఆధ్యాత్మిక సత్యమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. భక్తి లేకుండా జ్ఞానం, కర్మ అనేవి శ్రేష్ఠమైనవి కానేకావన్నారు.నాగపూర్ లోని సైంటిఫిక్ ఆడిటోరియంలో జరిగిన సంత్ జ్ఞానేశ్వర్ రాసిన...
News

భారతీయ ఉద్యోగులపై నోరుపారేసుకున్న అమెరికన్

భారతీయ ఉద్యోగులు లక్ష్యంగా కాంప్‌బెల్ ఐటీ ఎగ్జిక్యూటివ్‌ మార్టిన్ బల్లి జాత్యహంకార దూషణకు పాల్పడ్డాడు. భారతీయ ఉద్యోగులు మూర్ఖులు అంటూ అనవసరంగా నోరుపారేసుకున్నాడు. కాంప్‌బెల్ కంపెనీ ఉత్పత్తులను అవమానించడమే కాకుండా భారతీయ సహోద్యోగులపై జాత్యహంకార వ్యాఖ్యలకు సంబంధించిన రికార్డింగ్‌లు బయటపడ్డాయి. దీంతో...
ArticlesNews

గ్రామదేవతలకు మూలాధారం యోగశక్తి

దేవుడొక్కడే. పురుషుడూ కాదు, స్త్రీ కూడా కాదు. దేవుడు దేవుడే. ఈ సృష్టి ప్రారంభంలో ఉన్న చైతన్యమే దేవుడు. నేనొక్కణ్ణి బహుగా విస్తరించాను అని (ఏకోనవి బహుస్యామః) వేదంలో దేవుని మాటగా ఒక వాక్యముంది. అంటే చైతన్యరూపమైన ఆ భగవంతుణే మనం...
News

కేరళ కాంగ్రెస్ ఎమ్యెల్యేపై లైంగిక వేధింపుల కేసు

కేరళ పోలీసులు శుక్రవారం ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడి, ఆమె అనుమతి లేకుండా గర్భస్రావం చేయించారనే ఆరోపణలపై కాంగ్రెస్ శాసనసభ్యుడు రాహుల్ మమ్‌కూటథిల్‌పై కేసు నమోదు చేశారు. ఆ మహిళ గురువారం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఆయన కార్యాలయంలో కలిసి...
ArticlesNews

సామాజిక సమరసత

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ చేస్తున్న పని వ్యక్తి నిర్మాణం. నిర్మాణమైన వ్యక్తుల ద్వారా సామాజిక పరివర్తన. సంఘ శాఖ, సాప్తాహిక్‌, సంఘమండలి ద్వారానేకాక అనేక ఇతర కార్యక్రమాల ద్వారా ఈ పరివర్తన సాధించాలనేది సంఘ ఉద్దేశ్యం. అందుకోసం పంచపరివర్తన్‌ అనే కార్యక్రమాన్ని...
News

యునెస్కో ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం

పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనిని భారత రాజ్యాంగ నిర్మాతకు “సముచిత నివాళి”గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. “రాజ్యాంగ దినోత్సవం నాడు పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం...
News

పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన ముస్లిం దేశం.. వీసాల జారీపై నిషేధం!

పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాకిస్థానీలు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించింది. సెనేట్ కమిటీకి సమర్పించిన నివేదికలో.. పాకిస్థానీలకు వీసాలు మంజూరు చేయడానికి యూఏఈ నిరాకరించిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. సౌదీ...
1 … 438 439 440 441 442 … 2,510
Page 440 of 2510