News

ArticlesNews

దేశంలో పెరిగిపోతోన్న గోవధ – గోవధ నిషేధ చట్టాలు ఏం చెబుతున్నాయి?

హిందూ సంప్రదాయంలో గోవుల ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవుడితో సమానంగా గోవులను హిందువులు, జైనులు పూజిస్తారు. అయితే దేశంలో గోవధ పెరిగిపోవడం ఆందోళనకు దారితీస్తోంది. పలు రాష్ట్రాలు కఠిన చట్టాలు అమలు చేస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో...
News

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య

బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. మైనారిటీలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. దీపూ చంద్ర దాస్‌ ఉదంతం మరవకముందే మరో హిందూ వ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజ్‌బరి జిల్లాలో రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని స్థానిక...
News

హసీనా స్థానం నుంచి హిందూ నేత పోటీ..

బంగ్లాదేశ్‌లో మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో మాజీ ప్రధాని షేక్‌ హసీనా ప్రాతినిధ్యం వహించిన గోపాల్‌గంజ్‌-3 స్థానం నుంచి ఓ హిందూ నేత పోటీకి సన్నద్ధమవుతున్నారు. న్యాయవాది అయిన గోవిందా...
News

హిందువులు నలుగురు పిల్లల్ని కనాలి : నవనీత్ రాణా

దేశ జనాభా కూర్పు, పాకిస్తాన్‌లా మారకుండా ఉండాలంటే ప్రతీ హిందువు నలుగురు పిల్లల్ని కనాలని ఒకప్పటి టాలీవుడ్ సినీనటి, బీజేపీ నేత నవనీత్ రాణా పిలుపునిచ్చారు. ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొంత మందికి అనేక మంది భార్యలు, చాలా మంది...
News

మదర్సా టీచర్లకు పోలీసు చర్యల నుంచి రక్షణ ఇచ్చే బిల్లు రద్దు

ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హయాంలో (2016లో) తీసుకొచ్చిన మదర్సా టీచర్లకు పోలీసు చర్యల నుంచి రక్షణ ఇచ్చే బిల్లు రద్దు చేసింది. సదరు బిల్లు ప్రకారం,...
News

ఘనంగా హిందూ ధర్మ సమ్మేళనం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని పెసలదిన్నె గ్రామంలో హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచలానంద బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి విరజానందస్వామి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-ఆర్‌ఎస్‌ఎస్‌ కర్నూలు జిల్లా విభాగ్‌ ప్రచారక్‌ సురేంద్ర మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత గొప్ప నాగరికత...
News

మార్చి 31 నాటికి నక్సలిజం అంతం

నిషేధిత మావోయిస్ట్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌ కౌంటర్‌లో ఒడిశా ఇన్‌ఛార్జ్ గణేష్ ఉయికే (69) సహా ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కంధమాల్-గంజాం జిల్లా సరిహద్దులోని దట్టమైన రాంపా అటవీ ప్రాంతంలో...
News

జాతీయ విద్యా విధానాన్ని దీర్ఘకాలిక దృష్టితో చూడాలి : కృష్ణ గోపాల్

జాతీయ విద్యా విధానాన్ని (NEP) దీర్ఘ కాలిక దృక్పథంలో చూడాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ కృష్ణ గోపాల్ సూచించారు. రాబోయే 25 సంవత్సరాలలో విద్యాభారతి పాఠశాలల్లో ప్రవేశపెట్టబోయే మార్పులను దూరదృష్టితో ప్రణాళిక వేశామని, తదనుగుణంగానే అమలు చేయాలని...
News

భారత్‌కు మద్దతు తెలిపిన తిరుగుబాటు పాక్‌ నేత

పాకిస్తాన్‌కు చెందిన నేత ఒకరు తమ దేశం వ్యవహరిస్తున్న తీరుపై పశ్చాత్తాప ధోరణిలో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌పై పాక్‌ జరిపిన సైనిక దాడులను జమియత్ ఉలేమా ఈ ఇస్లాం ఎఫ్ (జేయూఐ-ఎఫ్‌) చీఫ్ మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ తప్పుబట్టారు. పాక్...
News

ప్రాచీన కాలంలోనే విజ్ఞానాన్ని సముపార్జించిన దేశం భారత్

భారతదేశం త్వరలోనే సూపర్ పవర్ కావడం ఖాయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం హాజరయ్యారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
1 … 397 398 399 400 401 … 2,510
Page 399 of 2510