News

News

విశ్వ గురువుగా నిలబెట్టే ప్రయత్నంలో ఏబీవీపీ

దేశ పునర్నిర్మాణం లో యువతను భాగస్వామ్యం చేస్తూ ఈ దేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టే ప్రయత్నంలో ఏబీవీపీ నిమగ్నమై వుందని ఏబీవీపీ జాతీయ సంఘటనా కార్యదర్శి బాలకృష్ణ తెలిపారు. ఆ క్రమంలో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తందని అన్నారు. ఈ...
News

ఆలయ పరిసర ప్రాంతాలు స్వచ్ఛంగా ఉండాలి

ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని బాలాత్రిపురసుందరీదేవి, పార్వతి త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయాల పరిసర ప్రాంతాలన్నీ భక్తులకు అసౌకర్యంగా కలగకుండా పరిశుభ్రంగా ఉంచాలని దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌ కే రామచంద్రమోహన్‌ ఆదేశించారు. త్రిపురాంతకం ఆలయాలను ఆయన సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయాలు పురాతన...
News

భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్యలు

భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించేందుకు బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహహ్మద్‌ యూనస్‌ చర్యలు తీసుకుంటున్నారని ఆ దేశ ఆర్థిక సలహాదారు సలేహుద్దీన్‌ అహ్మద్‌ తెలిపారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలను.. రాజకీయ వ్యాఖ్యల నుంచి వేరు చేసి ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని...
News

తీరు మారని చైనా 15 గంటల పాటు యూట్యూబర్‌ నిర్బంధం

అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం అన్నందుకు ఒక భారతీయ ట్రావెల్ వ్లాగర్-కమ్-యూట్యూబర్‌ను చైనాలో 15 గంటల పాటు నిర్బంధించిన వైనం మరోసారి ఆందోళన రేపింది. నవంబర్ 16న జరిగిన సంఘటనను వివరిస్తూ డిసెంబర్ 23న ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ యూట్యూబ్‌లో బాధితుడు ఒక...
News

తిరుమల లడ్డూ విక్రయ కేంద్రంలో టిటిడి ఛైర్మన్ తనిఖీలు

తిరుమలలోని శ్రీవారి లడ్డూల విక్రయ కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి ఛైర్మన్ బీఆర్‌ నాయుడు తనిఖీలు నిర్వహించారు. లడ్డూ నాణ్యత, భక్తులకు కల్పిస్తోన్న సౌకర్యాలపై భక్తుల నుంచి స్వయంగా అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తులతో కలిసి స్వయంగా కౌంటర్ వద్దకు వెళ్లి...
News

వైకుంఠ ఏకాదశికి పటిష్ట భద్రత

తిరుమలలో నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో వారు సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుమలలో సుమారు 3వేల మంది పోలీస్‌ అధికారులతో...
News

అలిపిరి ట్రాఫిక్ కష్టాలు

ఒకప్పుడు తిరుమల కొండమీదకు చేరుకున్న భక్తులు గంటలకు గంటలు క్యూలైన్‌లో వేచి ఉన్నాక మాత్రమే వేంకటేశ్వరుడి దర్శనం లభించేది. ఇప్పుడు అలిపిరిలోనే దేవుడు కనిపించేస్తున్నాడు. రద్దీ రోజుల్లో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల బారులు చూస్తే గుండె బేజారవుతుంది. గరుడ...
News

దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలి

ప్రజలంతా భక్తిభావంతో దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత ప్రచార ప్రముఖ్‌ ఆదిత్య తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలో సొలభం పంచాయతీ గొడుగుమామిడి గ్రామంలో భక్తిశ్రద్ధలతో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భీమిలికి...
ArticlesNews

స్వస్థత ముసుగులో.. 2025లో మత మార్పిడి నెట్‌వర్క్ – ఒక డేటా అనలిస్ట్ కోణంలో..

ఈ ఎవాంజెలిజం మరియు నకిలీ స్వస్థతల గురించి పరిశోధన మొదలుపెట్టినప్పుడు.. దీని వెనుక ఒక పక్కా ప్లాన్ ఉంటుందని నేను మొదట్లో అనుకోలేదు. మే 2025లో మీడియా మానిటరింగ్ చేస్తున్నప్పుడు, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక జిల్లా క్రైమ్ రిపోర్టులో ఒక చిన్న వార్త కనిపించింది....
News

అయోధ్య రామాలయానికి బంగారు రామయ్య

అయోధ్యలోని రామాలయానికి బంగారు రామయ్య విగ్రహాన్ని ఓ భక్తురాలు విరాళంగా అందించారు. రూ.30 కోట్ల విలువ చేసే 10 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పుతో కూడిన బంగారు, వజ్రాలతో కూడిన శ్రీరామచంద్రుని విగ్రహాన్ని బెంగళూరు రాజాజీనగర్‌కు చెందిన కళాకారిణి జయశ్రీ...
1 … 396 397 398 399 400 … 2,510
Page 398 of 2510