News

NewsProgramms

మొక్కలు నాటిన భక్త కన్నప్ప గురుకులం చిన్నారులు.

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గోకవరం గ్రామంలోని భక్తకన్నప్ప గురుకులం ఆవాసం లో 18.8.2019 ఆదివారం నాడు  వనంమహోత్సవం కార్యక్రమం  జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా ITDA  అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ L. భాస్కర్ రావు ,సున్నిపెంట...
News

రామమందిర నిర్మాణానికి బంగారు ఇటుక ఇస్తా – మొఘల్ వారసుడు టూసీ.

“నాకే గనుక అయోధ్యలోని రామజన్మభూమి – బాబ్రీ మశీదు వివాదాస్పద భూమి అప్పగిస్తే రామమందిర నిర్మాణానికి పునాది రాయిగా బంగారు ఇటుకను ఇస్తాను” అని అన్నదెవరో తెలుసా? హైదరాబాద్ లో నివసిస్తున్న మొఘల్ వారసుడు 50 ఏండ్ల వయసుగల హబిబుద్దిన్ టూసీ....
NewsProgramms

ఆత్మకూరులో ఉద్యమంలా రక్షాబంధన్

నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో  JOIN RSS  కార్యక్రమం జరిగింది. ఆరెస్సెస్ ఆదర్శాలను వివరిస్తూ యువకులు నగరంలో ఊరేగింపు నిర్వహించారు. అనేక మంది యువకులు తాము ఆరెస్సెస్ కార్యకలాపాలలో పాలు పంచుకోవాలనుకుంటున్నట్టు తెలిపారు. కార్యకర్తలు ఆ యువకుల పేర్లు, ఫోన్ నంబర్లు...
NewsProgramms

సేవాభారతి అభ్యాసికల బాల బాలికల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

సేవాభారతి విజయవాడ వారి అధ్వర్యంలో విజయవాడలో మొత్తం 33 అభ్యాసికలు (ఉచిత ట్యూషన్ సెంటర్లు) నడుస్తున్నాయి. వీటిలోని 25 అభ్యాసికలలో స్వాతంత్ర్య దినిత్సవ వేడుకలు, రక్షాబంధన్ ఉత్సవాలు జరిగాయి. ఈ అభ్యాసికలలోని బాల బాలికలు మారు మూల ప్రాంతాల ప్రజలకు సైతం...
ArticlesNews

మూలాల విస్మరణే మన నీటి సమస్యలకు మూలం

గంగా సరస్వతీ సింధుర్ బ్రహ్మపుత్రశ్చ గండకీ ! కావేరీ యమునా రేవా కృష్ణా గోదా మహానది !! ఇలా ప్రతి నిత్యమూ మనం నదులను తలుస్తాం. మన దేశంలో నదిని తల్లిగా భావించి పూజిస్తాం. అందుకే నదులను గంగమ్మ, కృష్ణమ్మ, కావేరమ్మ,...
News

అభినందన్ కు వీర్ చక్ర

వింగ్‌ కమాండర్‌ అభినందన్‌.. అతడు చేసిన సాహసాన్ని భారత ప్రజలు ఎప్పటికీ మరువరు. భారత్ లోకి ప్రవేశించిన పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని అభినందన్ మిగ్ విమానంతో కుప్పకూల్చిన సంగతి తెలిసిందే. మిగ్ తో పోలిస్తే ఎఫ్-16 యుద్ధ విమానం...
NewsProgramms

భక్త కన్నప్ప ఆవాస విద్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గోకవరం గ్రామంలో సేవాభారతి అధ్వర్యంలో నడిచే భక్తకన్నప్ప ఆవాస గురుకులంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పాఠశాల ప్రధానాచార్యులు శ్రీ A. లక్ష్మీ కాంత రెడ్డి మాట్లాడుతూ ఎందరో...
NewsProgramms

నంద్యాల సంఘమిత్ర అధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్

శ్రావణ పౌర్ణిమను పురష్కరించుకొని సంఘమిత్ర ఆధ్వర్యంలో నంద్యాల చివరి బస్తీలైన పీవీ నగర్ మరియూ అరుంధతీ నగర్ లలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్దంగా ఎంతో వేడుకగా జరిపారు. సదరు కార్యక్రమంలో సంఘమిత్ర రాష్ట్ర సహ కార్యదర్శి మనోహర్ జీ, ఉపాధ్యక్షడు జీనపల్లి...
News

భారత సైనికుల చేతిలో నలుగురు పాక్ రేంజర్లు హతం

జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద ఉన్న ఉరీ, రాజౌరీ సెక్టార్ల వద్ద పాక్ జవాన్లు కాల్పుల ఉల్లంఘన ఒప్పందానికి తూట్లు పొడుస్తూ గురువారం నాడు కాల్పులకు తెగబడ్డారు. భారత జవాన్లు కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించి, ముగ్గుర్ని హతమార్చారు. ఈరోజు ఉదయం మరొక...
NewsProgramms

నెల్లూరు జయభారత్ లో రక్షాబంధన్

నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ నందు సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో గిరిజన ఆరోగ్య కార్యకర్తల సమావేశం  జరిగినది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గిరిజన సంక్షేమ ఆధికారి పాల్గొన్నారు.గిరిజనులకు ప్రభుత్వం ద్వారా జరుగుతున్న  పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు....
1 394 395 396 397 398 457
Page 396 of 457