ఉచ్చిపిళ్లైయార్ ఆలయం వద్ద వెలిగిన కార్తికదీపం
తమిళనాడులోని తిరుప్పరకుండ్రం కొండపై కార్తికదీపం వెలిగించే విషయమై ఉద్రిక్తత చోటుచేసుకుంది. హిందూమున్నని, బిజెపి నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.తిరుప్పరకుండ్రం కొండపై ఉచ్చి పిళ్లైయార్ ఆలయం వద్ద కార్తిక దీపోత్సవం సందర్భంగా ఏటా దీపం వెలిగిస్తారు. ఈ సంవత్సరం అక్కడ కాకుండా...









