గణేశుడి ఊరేగింపుపై కోడిగుడ్ల దాడి.. చేసిన షేర్ ఖాన్ అరెస్ట్
ముంబైలో గణేశుడి ఊరేగింపుపై కోడిగుడ్లు విసిరిన ఘటన కలకలం రేపింది. మజ్‌గావ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి 22 ఏళ్ల దానిష్ షేర్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మజ్‌గావ్‌లోని కాంటినెంటల్ హైట్స్ భవనం వద్ద గణేశుడి...








