పాకిస్తాన్ కుట్రల బారిన పడకుండా గురుద్వారాల ద్వారా ISI ప్రమాదాలపై అవగాహన
పాకిస్తాన్ తన దుష్టచర్యలను మానడం లేదు. పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని, యువతను మత్తుపదార్థాలకు బానిసలుగా చేసే కుట్రలు చేస్తోంది. దీనిని తిప్పికొట్టడానికి పంజాబ్‌లోని సిక్కు సమాజం పాకిస్తాన్‌పై పోరాటం ప్రారంభించింది. గురుద్వారాల ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు: "పాకిస్తాన్ కుట్రల బారిన పడకుండా...








