News

News

పొలంలో బయటపడ్డ పురాతన నాగపడగ రాళ్లు

అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలోని పెద్దపాళ్యం సమీపంలో 32 పురాతన నాగపడగ రాళ్లు వెలుగులోకి వచ్చాయి. గ్రామానికి చెందిన వెంకటరమణకు చెందిన పొలంలో ఈ రాళ్లు బయటపడటంతో స్థానికంగా ఆసక్తి నెలకొంది. పొలంలో గుట్ట ఉండటంతో ఇటీవల వెంకటరమణ ఎక్స్‌కవేటర్‌ సాయంతో...
ArticlesNews

విస్తరించే బంధాల రక్షాబందన్

నేడు రక్షాబంధన్ ఉత్సవం సంపూర్ణ భారతదేశంలో కనిపిస్తోంది. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములకు రాఖీ కట్టడం అనే సంప్రదాయం విస్తృతమైంది. మన సాంస్కృతిక కార్యక్రమం భారత దేశవ్యాప్తంగా జరుగుతోందని సంస్కృతి గురించి ఆలోచించేవారందరికీ ఆనందం కలుగుతుంది. కానీ, దీనిని బాహ్యంగా కనిపించే చర్యగా పరిగణించడం...
News

మథురలో అరుదైన రాఖీ సంప్రదాయం!

రక్షాబంధన్ పర్వదినానికి, శ్రీకృష్ణుని జన్మభూమి అయిన మథుర-బృందావనాలకు యుగాల నాటి విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. కేవలం కుటుంబ సభ్యులకే పరిమితం కాకుండా, సాక్షాత్తు భగవంతుడినే తమ తోబుట్టువుగా భావించి పూజించే అపురూప సంప్రదాయాలు ఇక్కడ కనిపిస్తాయి. బృందావనంలోని ఠాకూర్ బాంకే బిహారీ ఆలయానికి దేశవిదేశాల నుంచి వచ్చే రాఖీలు, మథుర విశ్రామ్ ఘాట్‌లో యమునా నదీ స్నానాలు ఈ పవిత్ర బంధాన్ని చాటిచెబుతాయి. బాంకే బిహారీకి వెల్లువెత్తే రాఖీలు, భక్తుల లేఖలు బృందావనంలోని ప్రముఖ ఠాకూర్ బాంకే బిహారీ ఆలయానికి రక్షాబంధన్ వేళ దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళలు, యువతులు పోస్టు ద్వారా రాఖీలు పంపుతుంటారు. సొంత అన్నదమ్ములు లేనివారే కాకుండా, శ్రీకృష్ణుడిని తమ ఆపద్బాంధవుడైన సోదరుడిగా భావించే భక్తులు ఈ సంప్రదాయాన్ని ఏళ్ల తరబడి కొనసాగిస్తున్నారు. రాఖీలతో పాటు తమ కష్టసుఖాలు, కుటుంబ క్షేమం,...
ArticlesNews

జీవితంలోని నాలుగు దశలు.. మనిషిని పరిపూర్ణుడిగా తీర్చిదిద్దే సంస్కార మార్గం

స్వర్ణపీఠమైనా సరే నాలుగు కోళ్లు లేనిదే నిలవదు. అలాగే మానవుడు పరమపదాన్ని చేరాలంటే బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం అనే నాలుగు జీవన దశలను దాటక తప్పదు. ప్రతి దశకూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో దశలో పొందే అనుభవాలు, సంస్కారాలు,...
News

బ్రిటన్‌లో తీవ్ర కరువు.. వుజూ సమయంలో నీటిని వృథా చేయొద్దంటూ ముస్లింలకు సూచన

  లండన్: బ్రిటన్‌లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నీటి వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం, నీటి సరఫరా సంస్థలు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మసీదుల్లో ప్రార్థనలకు ముందు ముస్లింలు నిర్వహించే వుజూ (ఆచార శుద్ధి) సమయంలో...
News

సనాతన ధర్మాన్ని నాశనం చేసేందుకు ఎవరు యత్నించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరిక

సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. హిందూ దేవాలయాలు, దేవతామూర్తుల విగ్రహాలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో పలు ప్రాంతాల్లో ఆలయాలు,...
ArticlesNews

కేరళలో సనాతన ధర్మం అంతరించిపోకుండా కాపాడిన సాధు సంస్కర్త

( ఆగస్టు 28 - శ్రీ నారాయణగురు జయంతి ) దేశంలోనే అత్యంత శక్తివంతమైన, ప్రభావశీలమైన సంఘసంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు శ్రీ నారాయణగురు. కేరళలోని చెన్పళంతి గ్రామంలో 1856లో స్థానిక కాలమానం ప్రకారం చింగం మాసం చతయం...
News

దేశానికీ ధర్మానికీ రక్ష

(శ్రావణ పూర్ణిమ 28-08-2026 రక్షాబంధన్ పండుగ) పవిత్ర భారతభూమిలో ప్రతీ అడుగూ పండుగే. ప్రతీ సందర్భమూ వేడుకే. ప్రతీ యేటా శ్రావణ పూర్ణిమ నాడు సోదరీ సోదరుల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధనం లేక రాఖీ పండుగ జరుపుకోవడం మనకు ఆనవాయితీ. రక్షాబంధనం...
1 35 36 37 38 39 2,510
Page 37 of 2510