అహ్మదాబాద్ ఫ్లవర్ షోకు గిన్నిస్ రికార్డులు..ప్రధాని మోదీ ప్రశంసలు
అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 14వ అహ్మదాబాద్ అంతర్జాతీయ పూల ప్రదర్శన నిర్మించారు. సబర్మతి నది తీరంలో సీఎం భూపేంద్ర పటేల్ ఈ పూల ప్రదర్శన ఏర్పాటు చేశారు. భారత్ ఏక్ గాథ థీమ్ తో ఈ పూల ప్రదర్శన ఏర్పాటు...









