గీత పఠనంతో పరీక్షల ఒత్తిడి తగ్గుదల
బిహార్‌లోని గయాలో దాదాపు 2,500 మంది విద్యార్థులు చదువుతున్న దయాప్రకాశ్ సరస్వతీ విద్యామందిర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పాఠశాల టీచరు షాలిని రాజ్‌పూత్ విద్యార్థులు మంత్రముగ్ధులు అయ్యేలా సంస్కృతంలోని భగవద్గీత శ్లోకాలను ఆలపిస్తూ సరళమైన హిందీ భాషలో వాటి...









