ప్రతి విషయంలోనూ దైవత్వాన్ని దర్శించాలి : మోహన్ భగవత్
అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ న్యూయార్క్ ఈస్ట్ విలేజ్ ఉన్న 'భక్తి సెంటర్'లో ఇస్కాన్ (ISKCON) నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఈ మొత్తం ప్రపంచాన్ని శ్రీకృష్ణుని స్వరూపంగా...








