దేశంలో అత్యంత శక్తిమంతమైన యువజన సంస్థ ఆరెస్సెస్ : రామ్ మాధవ్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) దేశంలోనే అత్యంత శక్తిమంతమైన యువజన సంస్థల్లో ఒకటని, ప్రస్తుతం ‘జెన్-జీ’గా పిలుస్తున్న యువతలో పెద్ద సంఖ్యలో స్వయంసేవకులు ఉన్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్ పేర్కొన్నారు. యువతను కేవలం నిరసనలు, ఆందోళనలతోనే నిర్వచించడం సరికాదని...









