వైఖానస ఆగమం.. విశిష్టమైన వైదిక ఆగమ సంప్రదాయం
తిరుమల : ఆలయ ఆరాధనా సంప్రదాయాల్లో వైఖానస ఆగమానికి విశిష్టమైన స్థానం ఉందని పండితులు పేర్కొన్నారు. శ్రీ విఖనస మహర్షి వైఖానస ఆగమానికి మూలకర్త అని, ఆలయ ఆరాధనను శాస్త్రబద్ధంగా నిర్వహించేందుకు ఈ ఆగమ సంప్రదాయం మార్గదర్శకంగా నిలుస్తోందని తెలిపారు. శ్రీ...








