News

News

విశాఖలో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఏకమైన ఆస్ట్రేలియా దంపతులు

విశాఖపట్నం: భారతీయ సంస్కృతి, హిందూ వివాహ సంప్రదాయాలపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఆస్ట్రేలియాకు చెందిన ఓ జంట విశాఖలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకుంది. స్నేహితుడి వివాహం జరుగుతున్న అదే వేదికపై, అదే సమయంలో తాము కూడా ఒక్కటై సన్నిహితులను...
ArticlesNews

పురాణాల్లో మాతృమూర్తులు : మాతృత్వానికి ప్రతిరూపం శ్రీరాముడి తల్లి కౌసల్యాదేవి..

భారతీయ ఇతిహాసాల్లో తల్లికి అత్యున్నతమైన స్థానం ఉంది. తన బిడ్డను ధర్మమార్గంలో నడిపిస్తూ, అవసరమైనప్పుడు త్యాగానికి సిద్ధపడే తల్లి మాతృత్వానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. అలాంటి మహనీయ మాతల్లో శ్రీరాముడి తల్లి కౌసల్యాదేవికి విశిష్టమైన స్థానం ఉంది. రామాయణంలో కౌసల్య పాత్ర తక్కువగా...
News

పాకిస్థాన్‌లో క్రైస్తవ యువతి అపహరణ, బలవంతపు మతమార్పిడిపై 11 మంది అమెరికా కాంగ్రెస్‌ సభ్యుల ఆందోళన

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌లో మతపరమైన మైనారిటీల భద్రత, మత స్వేచ్ఛపై మరోసారి తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 18 ఏళ్ల క్రైస్తవ యువతి నెహా ఫకీర్‌ను అపహరించి, అనంతరం ఇస్లాంలోకి బలవంతంగా మార్చినట్లు వచ్చిన ఆరోపణలపై 11 మంది అమెరికా కాంగ్రెస్‌ సభ్యులతో కూడిన...
News

ప్రకృతి.. ఆధ్యాత్మికతల అద్భుత సమ్మేళనం ‘అశ్వత్థ నారాయణ వివాహం’

మంగళగిరి: భారతీయ సంస్కృతిలో ప్రకృతిని దైవ స్వరూపంగా భావించే విశిష్ట సంప్రదాయానికి మంగళగిరిలోని అరణ్యారామం వేదికైంది. రావి–వేప మొక్కలను శాస్త్రోక్తంగా పూజించి నాటే ‘అశ్వత్థ నారాయణ వివాహం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదెల నాగబాబు, ఆయన...
News

ఆలయ కోనేరులో వెలుగులోకి.. పురాతన కాళికాదేవి విగ్రహం

చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ప్రసిద్ధ బ్రహ్మంగారి ఆలయ ప్రాంగణంలో అనూహ్యంగా పురాతన కాళికాదేవి విగ్రహం వెలుగుచూసింది. ఆలయ సమీపంలోని కోనేరు మరమ్మతు పనుల్లో భాగంగా మట్టి, వ్యర్థాలను తొలగిస్తుండగా శనివారం ఉదయం సిబ్బందికి ఈ విగ్రహం కనిపించింది. ఉగ్రరూపంలో ఉన్న...
News

గణేశోత్సవ బోర్డుల తొలగింపుపై ఆగ్రహం

ముంబై: ఈద్‌-ఎ-మిలాద్ ఊరేగింపు సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన గణేశోత్సవ మండళ్ల బోర్డులు, ప్రకటనలను తొలగించాలని ఆదేశించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని సకల్ హిందూ సమాజ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆగస్టు 27న విక్రోలి పోలీస్ స్టేషన్...
News

వాణిజ్య సముదాయం నిర్మాణం కోసం పాకిస్థాన్‌లో 200 ఏళ్ల పురాతన గురుద్వారా కూల్చివేత!

క్వెట్టా (బలూచిస్తాన్): పాకిస్థాన్‌లోని సిక్కు మత చారిత్రక వారసత్వానికి సంబంధించిన మరో అంశం వివాదాస్పదంగా మారింది. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో సుమారు 200 ఏళ్ల పురాతనమైన ‘శ్రీ గురు సింగ్ సభ గురుద్వారా’ను కూల్చివేసి, ఆ స్థలంలో వాణిజ్య సముదాయం నిర్మిస్తున్నారన్న...
News

14,140 అడుగుల ఎత్తున..వీర సైనికులకు ‘రాఖీ’ వందనం

భారత్, చైనా సరిహద్దులో సిక్కిం వద్ద 14,140 అడుగుల ఎత్తున ఉన్న నాథు లా పాస్‌లో రక్షాబంధన్‌ వేడుకలు దేశభక్తి స్ఫూర్తిని చాటాయి. దేశంలోని ఆరు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన 26 మంది యువతులు మన సరిహద్దులను కాపలా కాస్తున్న వీర...
News

పాకిస్తాన్ చర్చలు జరపాలని భారత్ ను సంప్రదించినా దాడులు

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ చర్చలు జరపాలని భారత్ను సంప్రదించినా దాడులు చేసినట్లు మాజీ CDS జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉదయం సుమారు 10 గంటల సమయంలో చర్చల కోసం ఫోన్ చేసిందని, ఆ సమయంలో భారత వైమానిక దళం చీఫ్ సర్గోధాపై దాడి చేయాలా అని తనను అడిగార, అందుకు తాను “గో ఎహెడ్” అని అనుమతి ఇచ్చారని వెల్లడించారు. ఇదే కాకుండా మరో రెండు టార్గెట్లను గుర్తించాలని కోరినట్లు తెలిపారు. వాటిలో ఒకటి పీఓకేలోని స్కార్డుపై దాడికి కూడా అనుమతించినట్లు చెప్పారు. వాతావారణ బాగా లేకపోవడం వల్ల ఆ దాడిని భోలారికి మార్చాల్సి వచ్చిందన్నారు. ఆపరేషన్ సిందూర్లో భారత్ రూపొందించుకున్న ఎస్కలేషన్ మ్యాట్రిక్స్లో కీలక సూత్రం ఉందని చౌహాన్ చెప్పారు. చివరి...
News

ఆయుర్వేదంతో అందానికి కొత్త నిర్వచనం.. రాజ్‌శ్రీ పథి స్ఫూర్తిదాయక ప్రయాణం

ఆయుర్వేద సౌందర్య చిట్కాలు అనగానే ‘పాత కాలపు పద్ధతులు’ అంటూ కొట్టిపారేసేవారు చాలామందే. కానీ ప్రాచీన భారతీయ జీవన విధానంలో భాగమైన ఆయుర్వేదం ఆరోగ్య పరిరక్షణతో పాటు సౌందర్య పోషణలోనూ కీలక పాత్ర పోషిస్తుందని ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌శ్రీ పథి నమ్ముతారు....
1 31 32 33 34 35 2,510
Page 33 of 2510