ముస్లిం సమాజంలో సంస్కరణలు, జవాబుదారీతనం రావాలి : మాజీ ప్రధాని డిమాండ్
ఆస్ట్రేలియాలోని బోండి ప్రాంతంలో జరిగిన దాడులకు ముస్లింలు బాధ్యత తీసుకోవాలని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని స్కాట్ మారిసన్ డిమాండ్ చేశారు. అలాగే ముస్లిం సమాజంలో పూర్తి సంస్కరణలు రావాలని, జవాబుదారీతనం, బాధ్యతఅన్న లక్షణాలు కూడా పెంపొందాలని మాజీ ప్రధాని సూచించారు. అలాగే...









