News

News

పాకిస్థాన్‌లోని భారీ పేలుడు.. 30 మందికి పైగా మృతి

పాకిస్థాన్‌లో  భారీ ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. రాజధాని ఇస్లామాబాద్‌లోని షియాలకు చెందిన ఓ ప్రార్థనా మందిరం దగ్గర జరిగిన ఈ ఘటనలో 30 మందికి పైగా మృతి చెందారు. మరో 160 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు...
ArticlesNews

రామాయణంలో కుటుంబ వ్యవస్థ, మానవీయ విలువలు

పూర్వం ఉమ్మడి కుటుంబంలో కనీసం మూడు తరాలవారు ఉండేవారు. ముందు తరం వారి నడవడిక, పద్ధతులను తరవాత తరం అనుసరించేది. ముఖ్యంగా పిల్లలకు మానవత్వ విలువలు, నైతిక ప్రవర్తన, సంస్కృతి, సంప్రదాయాలను పెద్దలు కథల రూపంలో చెప్పేవారు. రామాయణ భారతాల వంటి...
ArticlesNews

ఆగని జిహాద్ ల దాడి… తాజాగా వెలుగులోకి వచ్చిన ‘‘ధూప్ జిహాద్’’…

లవ్ జిహాద్... ల్యాండ్ జిహాద్... ఫుడ్ జిహాద్... ఇవన్నీ మనం వింటున్నాం. తాజాగా తెరపైకి మరో జిహాద్ వచ్చి చేరింది. అదే ’’ధూప్ జిహాద్’’.. సాంబ్రాణి పేరుతో హిందువుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ఇది భద్రాచలం సరిహద్దు ప్రాంతమైన సారపాకలో విస్తుపోయే...
News

ఇజ్రాయెల్‌లోనూ ‘ఏక్ పేడ్ మా కే నామ్’

పర్యావరణ పరిరక్షణ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (అమ్మ పేరుతో ఒక మొక్క) కార్యక్రమం ఇజ్రాయెల్‌లోనూ నినదించింది. ఇక్కడి మోషావ్ నెవాతిమ్ ప్రాంతంలో దాదాపు 300 మొక్కలను నాటి ఈ వినూత్న...
News

హిందూ ధర్మంపై దాడి జరిగితే హిందువులంతా గొంతెత్తాలి : పవన్‌

మన హిందూ ధర్మాన్ని మనమే రక్షించుకోవాలని రాష్ట్ర  డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్  అన్నారు. ప్రతి భక్తుడికీ ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉందని ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘‘దేవుళ్లను ఎవరైనా అవమానిస్తే హిందువులు వ్యక్తిగతంగానే బాధపడతారు. ఎవరు చేసిన...
News

తిరుమల లడ్డు విషయంలో సిట్ నివేదిక VHP ప్రతిస్పందన

తిరుమల లడ్డు అపవిత్రత విషయం రాష్ట్రంలో ఒక రాజకీయ అంశంగా మారుతున్నదని విశ్వ హిందూ పరిషత్ విచారం వ్యక్తంచేస్తున్నది. దీనివల్ల ధార్మికతకు, భక్తుల విశ్వాసాలకు భంగం వాటిల్లుతున్నదని విశ్వహిందూ పరిషత్ భావిస్తున్నది. పవిత్ర తిరుమల లడ్డూను పార్టీలు రాజకీయ అంశంగా మార్చవద్దని...
ArticlesNews

మాతృప్రేమకు నిదర్శనం యశోద

( మాఘ బహుళ షష్ఠి తిథి - యశోద జయంతి ) లోకంలో తల్లి ప్రేమ మహత్తరమైంది.. పెంచిన ప్రేమ ఇంకా గొప్పది- అంటారు పెద్దలు. వెన్నముద్దలు తినిపిస్తూ కన్నయ్యను అపురూపంగా పెంచింది యశోదాదేవి. అందుకే యశోదమ్మ జన్మించిన మాఘ బహుళ...
News

పాలస్తీనా అనుకూల పోస్టర్లు ప్రదర్శిస్తున్న బ్రిటీష్ పర్యాటకులు

పాలస్తీనా అనుకూల పోస్టర్లు, స్టిక్కర్లను ప్రదర్శిస్తున్న బ్రిటీష్ పర్యాటకులను రాజస్థాన్ పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ లోని పుష్కర్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు సీరియస్ అయ్యి, వెంటనే భారత్ విడిచి వెళ్లిపోవాలని బ్రిటీష్ పర్యాటకులను ఆదేశించారు. రాజస్థాన్ పోలీసులు...
News

అల్ ఫలాహహ్ యూనివర్శిటీ చైర్మన్ అహ్మద్ సిద్దిఖీ అరెస్ట్

మోసం, ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ అల్ ఫలాహహ్ యూనివర్శిటీ చైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దిఖీని అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002లోని సెక్షన్ 19 కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధిఖీని...
News

సంఘ్ మొదటి సిద్ధాంతం ఉత్తమ దేశ నిర్మాణం : మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ని అర్థం చేసుకోవాలంటే ఆ అనుభవాన్ని సంఘ్‌లో భాగం కావడం ద్వారానే పొందాలని RSS సర్‌సంఘ్‍చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. వందేళ్ళు పూర్తయిన సందర్భంగా ఏ సంస్థ అయినా ఉత్సవాలు చేసుకుంటుందని, కానీ స్వయంసేవకులు అలా...
1 … 337 338 339 340 341 … 2,510
Page 339 of 2510