వర్లీ ఆలయ ప్రాంగణంలో టిప్పు సుల్తాన్ హోర్డింగ్.. తొలగించిన పోలీసులు!
ముంబై: ముంబైలోని వర్లీ హిల్ ప్రాంతంలో శ్రీ జరిమారి మాతా ఆలయ ప్రాంగణంలో టిప్పు సుల్తాన్‌ను కీర్తిస్తూ ఏర్పాటు చేసిన ఓ హోర్డింగ్ వివాదానికి దారితీసింది. ఈ హోర్డింగ్‌పై ఫిర్యాదు అందడంతో పోలీసులు స్పందించి దానిని తొలగించారు. వివరాల ప్రకారం.. టిప్పు...









