జాతిపిత, స్ఫూర్తి ప్రదాత మహాత్మాగాంధీ
(జనవరి 30 – మహాత్మాగాంధీ జయంతి ) సత్యం, అహింస, సత్యాగ్రహాన్ని ఆయుధాలుగా వాడి పరాయి పాలకులను గడగడలాడించిన ధీశాలి. భరతమాతను దాస్య శృంఖలాల నుంచి విముక్తం చేయడానికి శాంతి మార్గంలో నడిచిన మహనీయుడు. దేశంలోని ప్రజలందరినీ ఏకం చేసి ఆంగ్లేయులను...









