తలుపులు మార్చకుండానే శబరిమల బంగారం చోరీ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శబరిమల గర్భగుడి బంగారు తాపడం చోరీ కేసులో గర్భగుడి తలుపులను మార్చలేదని, వాటిపై ఉన్న రాగి రేకుల మీద నుంచి బంగారు పొరను నేర్పుగా దోచుకున్నారని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఈ మేరకు విక్రమ్ సారాభాయ్ స్పేస్...









