News

ArticlesNews

సైన్సు, ధర్మం సమన్వయంతో విశ్వగురువుగా భారత్

– విజయవాడలో డాక్టర్ మోహన్ భాగవత్ విజ్ఞానశాస్త్రం, ధర్మశాస్త్రాల మధ్య విభేదాలు లేవు; రెండింటినీ సమన్వయం చేసుకుని మూఢనమ్మకాలను వదిలేయాలి. భారత్ విశ్వగురువుగా ఉద్భవించాలంటే ఇలాంటి సమన్వయం, ఐక్యత అవసరం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్...
News

ఒంగోలు జాతి పరిరక్షణలో లాంఫామ్‌ కేంద్రం విశేష కృషి

రాజసానికి మారుపేరుగా నిలిచే ఒంగోలు జాతి పశువుల పరిరక్షణకు గుంటూరు సమీపంలోని లాం ఫామ్‌ కేంద్రంగా ఏర్పడిన పరిశోధన కేంద్రం శత వసంతాలకు చేరుకుంది. ఒంగోలు జాతి పశువుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతున్న తరుణంలో వాటి సంరక్షణ, విస్తరణ, వ్యాధుల నియంత్రణ,...
News

కాశ్మీర్ తీసుకుంటారా..? పాక్ ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా సెటైర్లు..

కాశ్మీర్‌ను భారత్ నుంచి స్వాధీనం చేసుకుంటామని, కాశ్మీర్ పాకిస్తాన్ ‘‘జీవనాడి’’ అని, ఏదో రోజు పాకిస్తాన్‌లో భాగమవుతుందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌కు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ధీటుగా సమాధానం ఇచ్చారు. పాక్...
News

విశాఖ బీచ్ రోడ్ లో శోభా యాత్ర

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి కళ్యాణ మహోత్సవానికి సన్నాహకంగా విశాఖపట్నం బీచ్ రోడ్‌లో నిర్వహించిన శోభాయాత్రలో శాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీ భరత్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆర్.కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి ప్రారంభమైన ఈ శోభా యాత్రలో ఉత్సవ మూర్తులకు...
News

డల్లాస్, పాకిస్తాన్‌లా మారింది.. అమెరికాలో పెరుగుతున్న ముస్లిం వలసలపై రిపబ్లికన్ నేత ఆందోళన

అమెరికాలో పెరుగుతున్న ముస్లిం వలసలపై రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాండన్ గిల్ ఆందోళన వ్యక్తం చేశారు. యూఎస్‌లోని కొన్ని ప్రాంతాలు వేగంగా ‘‘ఇస్లామీకరణ’’కు గురవుతున్నాయని అన్నారు. టెక్సాస్‌లోని కొన్ని మాల్స్ వెళ్తే, మనం డల్లాస్‌లో ఉన్నామా..? లేక పాకిస్తాన్‌లో ఉన్నామా..? అని...
News

శ్రీకాళహస్తిలో ఫేక్ పూజల ప్రచారం.. ఆలయ అధికారుల అలర్ట్

శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి రోజున రాహు కేతు పూజలు నిర్వహిస్తామంటూ ప్రచారం చేసిన దేవధాం యాప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి రోజు...
ArticlesNews

చట్టాలను మార్చి మరీ ఉరితీశారంటే ఆ రాజును చూసి బ్రిటీష్ వారు ఎంత భయపడ్డారు?

అమ్జేరా వీరుడు బఖ్తావర్ సింగ్ బలిదానం మన దేశంలోని ప్రతి మూల, ధైర్యవంతులైన అమరవీరుల అద్భుతమైన గాథలతో నిండి ఉంది. అటువంటి వీరులలో ఒకరు మాల్వా ప్రాంతానికి చెందిన మహారాణా బఖ్తావర్ సింగ్. ప్రస్తుత మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మరియు ఇండోర్ చుట్టుపక్కల...
ArticlesNews

బలూచ్‌ విముక్తి సాధ్యమయ్యేనా?

బలూచిస్తాన్.. పాక్‌లోని ఈ రాష్ట్రం అపార సహజ సంపదకు నిలయం. అయినా దారిద్య్రం నీడలో మగ్గుతున్న ఈ గడ్డపై ఇప్పుడు విముక్తి నినాదం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. పాకిస్తాన్ సైనిక ఉక్కుపాదం కింద నలిగిపోతున్న బలూచ్ ప్రజల పోరాటం.. కేవలం భూభాగం కోసమే...
News

సంఘ్ అనేది ఏ వ్యక్తికి, ఏ సంస్థకో లేదా ఏ సిద్ధాంతానికో వ్యతిరేకం కాదు : మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనేది ఏ వ్యక్తికి, ఏ సంస్థకో లేదా ఏ సిద్ధాంతానికో వ్యతిరేకం కాదని ఆరెస్సెస్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ పునరుద్ఘాటించారు. దేశ నిర్మాణం అన్నలక్ష్యంతో సంఘ్ నిరంతరంగా పనిచేస్తూనే వుందన్నారు. సంఘ కార్య శతాబ్దిని పురస్కరించుకొని...
News

ఆరోగ్య కేంద్రం… సేవలు అపూర్వం

శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం గడిచిన 50 ఏళ్లుగా చేస్తున్న సేవలు నిరూపమానమని పలువురు కొనియాడారు. ఒక సంస్థ 50 ఏళ్ల నుంచి నిరంతరాయంగా సేవలు అందించడం సామాన్య విషయం కాదన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం బొమ్మూరులోని శ్రీ...
1 296 297 298 299 300 2,474
Page 298 of 2474