విదేశాంగ కార్యదర్శిగా ష్రింగ్లా నియామకం
భారత విదేశాంగ శాఖ కొత్త కార్యదర్శిగా హర్షవర్దన్ ష్రింగ్లా నియామకం కానున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో భారత రాయబారిగా ఉన్న ష్రింగ్లాను విదేశాంగ శాఖ కొత్త కార్యదర్శిగా నియమిస్తున్నట్టు ప్రధాని...









