షాహిన్ భాగ్ కాల్పులు ఆప్ వ్యక్తి పనే – ఢిల్లీ పోలీసులు
ఢిల్లీలోని షాహిన్‌బాగ్ ప్రాంతంలో ఇటీవల కాల్పులు జరిపిన వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తేనని మంగళవారం పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన అనంతరం ఢిల్లీ నేర విభాగం పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. సీనియర్ అధికారి...









