News

News

ప్రధాని మోడీపై ప్రసంశల వెల్లువ

కీలక సమయంలో ప్రపంచ దేశాలకు అవసరమైన ఔషధాలను పంపుతున్న భారత్‌కు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. కొవిడ్‌-19 చికిత్సలో ఆశాజనక ఫలితాలు ఇస్తుందన్న మలేరియా నివారణ మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను పంపినందుకు ఇప్పటికే అమెరికా, బ్రెజిల్‌ సహా మరికొన్ని దేశాలు ప్రధాని...
ArticlesNews

సుఖం గురించి మన భావన ఏమిటి ?

ఈ విషయంలో భారతీయ తాత్వికులు ఈ విధంగా చెప్పారు. మానవ జీవితాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చూడలేం. మనిషి అంటే కేవలం శరీరం మాత్రమే కాదు. శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ - వీటన్నిటి సమ్మేళనమే మనుష్యుడు. జీవితంలో ఏకాత్మత ఉన్నట్లే...
News

జై జవాన్

ఓ వైపు ప్రపంచమంతా కరోనా వైరస్‌తో పోరాటం సాగిస్తున్న సమయంలో మన భారత సైన్యం మాత్రం కరోనాతో పాటు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో పోరాటం సాగించాల్సి వస్తోంది. గత వారం రోజులుగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి అలజడి సృష్టించేందుకు...
News

యువతిపై పాస్టర్ లైంగికదాడి

అతనో పాస్టర్, దైవదూతగా మంచి చెప్పాలి. ప్రార్థన చేసేందుకు వచ్చేవారిపై కరుణ చూపాలి. కానీ మహిళ ఫోటోలు తీసి మార్ఫింగ్ చేసి బెదిరించాడు. సమయం చూసి తన బుద్దిని బయట పెట్టాడు. అతని ఆగడాలు భరించలేని మహిళ చివరికి పోలీసులను ఆశ్రయించింది....
Newsvideos

మీదగ్గరికి వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకునే వారిని చంపకండి – ముస్లిములను హెచ్చరించిన సౌదీఅరేబియా గ్రాండ్ ముఫ్తి

మీరు పోవడం కాదు. మీతో పాటు మీ అమ్మ, భార్య, కూతురు వీళ్ళని చంపే హక్కు మీకు లేదు .. బయటకి వచ్చి అందరికీ కరోనా ఎందుకు తగిలిస్తారు? మక్కా మదీనా లాంటి క్షేత్రాల్లోనే మేం మసీదులు మూసేసి ఇంట్లో కూర్చొని...
News

హనుమంతుడిలా సంజీవనినివ్వండి – ప్రధాని మోడీకి బ్రెజిల్ అధ్యక్షుడి లేఖ

కోవిడ్ 19 చికిత్స నిమిత్తం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సరఫరా చేయాలంటూ కోరిన దేశాల జాబితాలో ఇప్పుడు బ్రెజిల్ కూడా చేరింది. డ్రగ్ పంపిణీ గురించి మాట్లాడుతూ భారత ఇతిహాసమైన రామాయణం ప్రస్తావన తెచ్చారు ఆ దేశ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో. ఇప్పటికి సుమారు...
NewsPublications

ఏప్రిల్ 2020 హిందూ నగారా సంచిక

CLICK HERE TO READ APRIL 2020 HINDUNAGARA EDITION ఈ సంచికలో... జాతి నిర్మాణంలో భాగస్వాములవుదాం ఆపత్కాలంలో అండగా నిలుస్తున్న ఆర్ ఎస్ ఎస్ గురుద్వారాపై ఉగ్రదాడిలో కేరళ జీహాదీ హస్తం ప్రేరణ : భారతి ప్రియ సుతుడు భీంరావు...
News

WHO పై అమెరికా కన్నెర్ర

అమెరికాలో రోజురోజుకీ వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతమవుతుండడం ఆ దేశ ప్రజల్ని తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. శ్వేతసౌధం యంత్రాంగమంతా వైరస్‌ను కట్టడి చేయడంలోనే నిమగ్నమైంది. అయినా ఆశాజనక ఫలితాలు రావడం లేదు. పైగా రానున్న రోజుల్లో మరిన్ని విపత్కర పరిస్థితులు ఎదురుకాబోతున్నాయని విశ్లేషకులు...
News

కోవిడ్ -19పై వదంతులు వ్యాప్తి చేసినందుకు అస్సాంలో ఎమ్మెల్యే అరెస్టు

కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) మరియు రోగుల చికిత్సపై రెచ్చగొట్టే, మతపరమైన తప్పుడు ప్రకటనలు చేసినందుకు అస్సాంలో ప్రతిపక్ష శాసనసభ్యుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అఖిల భారత యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎఐయుడిఎఫ్) కు చెందిన ధింగ్ ఎమ్మెల్యే...
News

ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్ మసీదులో దాక్కున్న విదేశీయుల అరెస్ట్

ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్ మసీదులో తలదాచుకున్న పలువురు విదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఢిల్లీలో కూడా వందలమందిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఢిల్లీలోని మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన కొంత మంది మలేషియాకు చెందిన వ్యక్తులు...
1 2,281 2,282 2,283 2,284 2,285 2,426
Page 2283 of 2426