ప్రధాని మోడీ తిరుపతికి రాక – ఘనస్వాగతం పలికిన గవర్నర్, సీఎం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొద్దిసేపటి క్రితమే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇప్పటికే రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. గవర్నర్ నరసింహన్, సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీకి పుష్పగుచ్ఛాలు ఇచ్చి...









