News

ArticlesNews

భారత్‌కు పెరుగుతున్న ప్రపంచ దేశాల మద్దతు

చైనా దురాక్రమణ వైఖరిని గమనించిన వివిధ దేశాలు భారత్‌కు బాసటగా నిలుస్తున్నాయి. డ్రాగన్‌ కుట్రలను పసిగట్టి మన దేశ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తున్నాయి. చైనా దుర్బుద్ధిని ఎండగడుతున్నాయి. భారత సరిహద్దుల్లో డ్రాగన్‌ దుశ్చర్యల్ని ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌ ఖండించాయి. తాజాగా...
News

మాజీ మంత్రి శ్రీ మాణిక్యాల రావుకు కరోనా పాజిటివ్

మాజీ దేవాదాయ శాఖా మంత్రి, భాజపా సీనియర్‌ నేత శ్రీ పి.మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా సోకితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని, వీలైనంత వరకు...
ArticlesNews

విప్లవ వీరుడు అల్లూరి

భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 - 1924 మే 07) (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం...
News

పసివాణ్ణి పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది హతం

గత వారం ఓ ఆరేళ్ల బాలుణ్ని పొట్టనబెట్టుకున్న కరడు గట్టిన ఉగ్రవాదిని భద్రతా బలగాలు ఎట్టకేలకు గురువారం రాత్రి మట్టుబెట్టాయి. అనంత్‌నాగ్‌ జిల్లా బిజ్‌బెహరా ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ బృందంపై ఉగ్రవాదులు గతవారం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో...
News

సాహసవంతులే శాంతిని సాధించగలరు. బలహీనులు కాదు – ప్రధాని మోడీ

ప్రపంచంలో విస్తరణవాద శకం ముగిసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇంతకాలం విస్తరణకాంక్షతో ప్రయత్నించిన శక్తులు ఓటమి చవిచూడటమో లేక తమ నిర్ణయాలను వెనక్కి తీసుకోవడమో జరిగిన విషయాన్ని చరిత్ర సాక్షాత్కరిస్తోందన్నారు. ఇది విస్తరణ సమయం కాదనీ, అభివృద్ధే ద్యేయంగా...
News

వీరే ఉగ్రవాదులు – కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యుఎపిఎ చట్టం నిబంధనల ప్రకారం తొమ్మిది మంది వ్యక్తులను నియమించబడిన ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఈ వ్యక్తులు సరిహద్దు పొడవునా విదేశీ గడ్డపై నుండి వివిధ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని కూడా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ...
News

ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో చైనా దూకుడుకు కళ్ళెం

ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలోనూ దుందుడుకు చైనాకు చుక్కెదురైంది! అమెరికా, జర్మనీ ఆ దేశంపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఊహించని విధంగా భారత్‌కు నిశ్శబ్దంగా మద్దతు ప్రకటించాయి. రెండు రోజులు క్రితం కరాచీలోని పాకిస్థాన్‌ జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ...
News

ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాలపై చర్చిల అరాచకం

షెడ్యూల్ కులాలకు చెందిన కొన్ని కుటుంబాలు దాదాపు 15 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లి గ్రామ శివార్లలోనే ఉంటున్నాయి. ఈ కుటుంబాలు బుడగ జంగాల కమ్యూనిటీకి చెందినవి. మహిళలు, పిల్లలు, వృద్ధులతో పాటు చిన్న గుడిసెలలో నివసిస్తూ...
News

బీహార్‌ రెజిమెంట్‌ నుంచే క్రొత్త నాయకుడు

జూన్‌ 15వ తేదీన చైనాకు చుక్కలు చూపించిన 16 బిహార్‌ రెజిమెంట్‌కు కొత్త కమాండింగ్‌ అధికారి బాధ్యతలు చేపట్టారు. చైనా జవాన్లతో జరిగిన ఘర్షణలో నాటి కమాండింగ్‌ ఆఫీసర్‌ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఆయనతో కలిపి ఒక్క 16 బిహార్‌...
News

భారత్ లో సిద్ధమవుతున్న కరోనా వ్యాక్సిన్

డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా COVAXIN పేరుతో తయారైన కరోనా వ్యాక్సిన్ యొక్క  మానవ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చింది. ఇది భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన మొట్టమొదటి కోవిడ్_19 వ్యాక్సిన్. ఈ  వ్యాక్సిన్‌ను కౌన్సిల్ హైదరాబాద్‌కు...
1 2,249 2,250 2,251 2,252 2,253 2,426
Page 2251 of 2426