పాకిస్థాన్ : ఇస్లాం మత మార్పిళ్లను బహిర్గతం చేశాడని హిందూ జర్నలిస్టును చంపేశారు
పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతంలో ఒక టీవీ చానెల్‌లో పనిచేస్తున్నజర్నలిస్టును కొంత మంది ఇస్లాం మతోన్మాదులు అతి దారుణంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అందుకు కారణాలేంటో ఒకసారి తెలుసుకుందాం....... అజయ్ లాల్వానీ(31) ఒక టీవీ చానెల్, ఒక ఉర్దూ వార్త...









