Newsvideos

వీడియో : బహిరంగంగా బురఖా, నికాబ్ లు ధరించడాన్ని నిషేధించిన దేశాలేవి?

693views

నేక యూరోపియన్ మరియు ఆఫ్రికన్ దేశాలు బహిరంగంగా ముఖానికి ముసుగులు ధరించి తిరగడాన్ని ఇప్పటికే నిషేదించాయి. నిషేదాజ్ఞలు ఉల్లంఘించిన వారికి జరిమానా మరియు ఇతర శిక్షలను ఆయా దేశాలలో అమలు చేస్తున్నారు. ఏయే దేశాలలో బహిరంగ ప్రదేశాలలో బురఖా మరియు నికాబ్ లు ధరించి తిరగడాన్ని నిషేదించారో తెలుసుకుందామా?

Source : Samvada World.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.