బెంగాల్ లో ఉద్రిక్తత : బీజేపీ బూత్ ఏజెంట్ హత్య, అభ్యర్థిపై రాళ్ళ దాడి : భద్రతా దళాల కాల్పులలో నలుగురు మృతి
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కూచ్‌బెహార్ జిల్లాలో తృణమూల్, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. అంతకుముందు ఇదే ప్రాంతంలో బీజేపీకి చెందిన ఒక బూత్...









