News

ArticlesNews

అప్పుడు వెనకడుగు వేసుంటే ఇప్పుడిలా మీముందు నిలిచేదాన్ని కాదు – ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పిన్న వయస్కురాలు మలావత్‌ పూర్ణ

ఆ క్షణంలో నేను వేసిన ఒక్క అడుగు నా జీవితాన్ని మార్చేసింది. మీ అందరి ముందు ఇలా మాట్లాడే అవకాశం కల్పించింది. లేకుంటే కేవలం ఒక కుగ్రామానికి పరిమితమై ఉండేదాన్ని. జీవితం నా చేతిలో ఉండేది కాదేమో అంటూ తన జీవితానుభవాన్ని...
News

సరిహద్దులో అక్రమ చొరబాటుకు యత్నించిన ఏడుగురు ఉగ్రవాదులు హతం  

జమ్ముకశ్మీర్‌ కుప్వారా జిల్లా కీరన్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద చొరబడడానికి ప్రయత్నించిన ఐదు నుంచి ఏడుగురు వ్యక్తుల్ని భారత సైనికులు హతమార్చారు. బోర్డర్‌ యాక్షన్‌ టీం(బ్యాట్‌) దాడి యత్నం జులై 31న అర్ధరాత్రి తర్వాత, ఆగస్టు 1 తెల్లవారుజాము వేళలో జరిగినట్లు...
News

కర్నూలులో శిశుమందిర్ ప్రధానాచార్యులకు ఒక రోజు శిక్షణ

విద్యా భారతి ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో 2 .8. 2019 శుక్రవారం శ్రీ సరస్వతీ విద్యా పీఠం అనంతపురం సమితి (రీజియన్) లోని  శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ , కర్నూల్ లో శ్రీ సరస్వతి శిశుమందిర్ ల ప్రధానాచార్యులకు...
News

వదంతులు నమ్మకండి – కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్

అమర్‌నాథ్‌ యాత్రికులు వెనక్కి వచ్చేయాలన్న భద్రతాపరమైన హెచ్చరికలతో కశ్మీర్‌లో తీవ్ర కలకలం రేగుతోంది. అనేక ఊహాగానాల నడుమ శ్రీనగర్‌ ఎన్‌ఐటీ యాజమాన్యం సెలవులు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు అందేవరకు తరగతులు ఉండవని ఓ ప్రకటనలో తెలిపింది. ఇతర రాష్ట్రాల విద్యార్థులు స్వస్థలాలకు...
News

పాకిస్థాన్లో 72 ఏళ్ళ తర్వాత పునః ప్రారంభమైన పురాతన గురుద్వారా

పాకిస్థాన్లోని పంజాబ్లో గల 19వ శతాబ్దానికి చెందిన చారిత్రాత్మక గురుద్వారా “చౌవా సాహెబ్” ను శుక్రవారం యాత్రికుల సందర్శనార్ధం తెరిచారు. దేశ విభజన కాలంలో మూయబడ్డ ఈ గురుద్వారా 72 సంవత్సరాల తర్వాత తెరుచుకుంది. పాకిస్థాన్లోని పంజాబ్ ను జీలం సిటీ...
News

ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సల్స్‌ హతం

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. రాజ్‌నంద్‌గావ్‌ జిల్లా సీతాగోటా అటవీప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సలైట్లకు మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు నక్సల్స్ హతమయ్యారు. నక్సల్స్‌ నిరోధక చర్యల్లో భాగంగా డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌(డీర్‌జీ) ప్రత్యేక...
News

హర్యానాలో మొట్టమొదటి ట్రిపుల్ తలాక్ కేసు నమోదు

ట్రిపుల్ తలాఖ్‌కు అడ్డుకట్ట వేస్తూ పార్లమెంటు బిల్లును ఆమోదించడం, దానికి రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర పడి 24 గంటలు గడవక ముందే ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. దీంతో మహిళా పోలీసులు కేసు నమోదు...
News

అయోధ్యపై మధ్యవర్తిత్వం కుదరలేదు. ఈ నెల 6 నుంచి రోజువారీ విచారణ కొనసాగిస్తాం – సుప్రీం కోర్టు

రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసును వివాదాలను పరిష్కరించి, ఏకాభిప్రాయానికి వచ్చేందుకు ఏర్పడిన మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. సయోధ్య కుదరకపోవడంతో, ఈనెల 6నుంచి ఈ కేసుకు సంబంధించిన వాదనలు వింటామని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు ఎస్‌ఏ...
News

బక్రీద్‌ రోజున ఆవులను బలి ఇవ్వద్దు: హైదరాబాద్ ముస్లిం మతపెద్దలు నిర్ణయం

ఈ నెల 12న జరగనున్న బక్రీద్ పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టారు . ఎలాంటీ అవంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లతో పాటు, ముస్లిం...
News

పోలీసులు కాదన్నా అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు

ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీపై కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జూలై 23న కరీంనగర్ లో జరిగిన ఎంఐఎం సమావేశంలో అక్బరుద్దీన్ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ పట్టణ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే,...
1 2,218 2,219 2,220 2,221 2,222 2,277
Page 2220 of 2277