గిరిజన యువతకు ఏఐ శిక్షణ.. చింతపల్లిలో ఆరోహణ ఫెలోషిప్ ప్రారంభం
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన యువతను ఆధునిక సాంకేతిక రంగాల్లో తీర్చిదిద్దేందుకు ‘ఆరోహణ AI ఫెలోషిప్’కు శ్రీకారం చుట్టారు. చింతపల్లి యూత్ ట్రైనింగ్ సెంటర్ (YTC)లో రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాన్ని ఐటీడీఏ పాడేరు ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆదిత్య వర్మ ప్రారంభించారు. తొలి...








