మాల్దా ఘటన ప్రధాన సూత్రధారితో సహా 35 మంది అరెస్టు
పశ్చిమబెంగాల్‌లోని మాల్దాలో 'సర్' పరిశీలనకు వచ్చిన ఏడుగురు జ్యుడిషియల్ అధికారులను ఘెరావ్ చేసి, దాదాపు 9 గంటల సేపు నిర్బంధించిన ఘటనపై ఎన్ఐఏ (NIA) దర్యాప్తునకు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్ఐఏ టీమ్ దర్యాప్తును ప్రారంభించి ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి,...









