భోజ్‌శాలపై ముస్లిం పక్షం పిటిషన్‌పై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న చారిత్రక భోజ్‌శాల - కమల్ మౌలా మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) చేపట్టిన శాస్త్రీయ సర్వేకు వ్యతిరేకంగా ముస్లిం పక్షం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ...








