News

News

హనుమంత విగ్రహ ప్రతిష్టకు ఆటంకాలు

తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలోని రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం ఆలయ ఆవరణలో 18 అడుగుల ఏకశిలా హనుమంత విగ్రహ ప్రతిష్టను అడ్డుకోవడం హైందవధర్మానికి విరుద్ధమని ఆలయ పీఠాధిపతి మూర్తి స్వామి మండిపడ్డారు. రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం ఆలయ ఆవరణలో విగ్రహ ప్రతిష్టకు...
News

మత విశ్వాసాల్లో కోర్టుల జోక్యం తగదు : భారతీయ సంత్‌ సమితి

మత విశ్వాసాలు, నమ్మకాలపై న్యాయస్థానాలకు లోతైన అవగాహన ఉండదని అఖిల భారతీయ సంత్‌ సమితి అభిప్రాయపడింది. అనాదిగా వస్తున్న మతాచారాలను మార్చేందుకు కోర్టులు ప్రయత్నించరాదని సూచించింది. కేరళంలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 ఏళ్ల బాలికల నుంచి 50 ఏళ్ల...
News

నమామి గంగేలో భాగంగా గంగా కాలుష్య ప్రక్షాళన, స్నానాలకు అనుకూలం: కేంద్రం

గంగానదిలో కాలుష్యం తగ్గుముఖం పట్టిందని, ప్రస్తుతం అన్ని పర్యవేక్షణ కేంద్రాల వద్ద స్నానాలకు అనుకూలంగా మారిందని కేంద్రం వెల్లడించింది. గంగానదిలో పీహెచ్ విలువలు, కరిగిన ఆక్సిజన్ స్థాయులు స్నానానికి అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్...
News

ఈ గోవులను పట్టించుకునే వారే లేరా?

ఏలూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన కె.పెంటపాడు బైరాగిమఠం గోపాలస్వామి ఆలయంలో గోశాలలోని గోవులు మేత లేక అల్లాడుతున్నాయి. ఇక్కడ 150కి పైగా గోవులు ఉంటాయి. వీటి కోసం ప్రత్యేకంగా కాపరి ఉంటున్నా వాటి ఆలనాపాలనా పట్టించుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా...
News

నేత్రపర్వంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి చక్రస్నానం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన శ‌నివారం ఆలయ సమీపంలోని పుష్క‌రిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు....
News

బురఖా వేసుకుని లేడీ మోసం.. బంగారం దొంగ‌త‌నం

బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రూ.1.50 ల‌క్ష‌లు దాటిన బంగారం ధర, రెండు లక్షలకు ఏ క్షణమైన చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే బంగారం ధరలు దేశ వ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, దొంగతనాలు కూడా అదే స్థాయిలో...
News

నర్సింగ్ విద్యార్థినిపై షెహజాద్ అఘాయిత్యం..

జిమ్ ట్రైనర్ నమ్మబలికి ఒక యువతిపై దారుణానికి ఒడిగట్టిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరొకరిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే స్థానిక బిహారీగఢ్ ప్రాంతానికి చెందిన 21...
News

అక్రమ మసీదు కూల్చివేత ఖర్చు ఆక్రమించిన వారి నుంచే వసూలు

ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాలోని లహర్‌పూర్ తహసీల్ పరిధిలో గల 'బేహతి' ప్రాంతంలో, శ్మశాన వాటికకు కేటాయించిన స్థలంలో 12 ఏళ్ల క్రితం అక్రమంగా నిర్మించిన ఒక మసీదును స్థానిక యంత్రాంగం కూల్చివేసింది. జిల్లా మేజిస్ట్రేట్ రాజా గణపతి ఆర్ ఆదేశాల మేరకు,...
News

నక్సలిజం నుంచి సుక్మా విముక్తి

అనేక సంవత్సరాలుగా నక్సలిజానికి చిరునామాగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా ఇప్పుడు పూర్తిగా మావోయిస్టుల ప్రభావం నుంచి విముక్తి పొందింది. మంగళవారం ఇద్దరు కీలక మహిళా నక్సలైట్లు లొంగిపోవడంతో జిల్లాను 'మావోయిస్టు రహిత జిల్లాగా సుక్మా ఎస్పీ కిరణ్ జీ చవాన్...
News

వీరహనుమాన విజయయాత్ర ర్యాలీ

వీహెచపీ, బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో గుంతకల్లుటౌన్ పట్టణంలో వీరహనుమాన విజయయాత్ర మోటార్‌ బైక్‌ ర్యాలీని నిర్వహించారు. ముఖ్యఅతిథిగాగుమ్మనూరు నారాయణస్వామి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. బీరప్ప సర్కిల్‌ నుంచికసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు సాగింది. బజరంగ్‌దళ్‌...
1 214 215 216 217 218 2,473
Page 216 of 2473