News

News

స్థానిక భాషల్లోనే ఉన్నత విద్య : ఈ నిర్ణయం విప్లవాత్మకం – ప్రధాని మోడీ

దేశంలోని పేద, వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యను మరింత సరళీకృతం చేయడంలో భాగంగా స్థానిక భాషల్లోనే వారికి విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్‌ కోర్సులను ఐదు భాషల్లో బోధించనున్నట్టు వెల్లడించారు. ఎనిమిది...
News

చైనాలో విజృంభిస్తున్న డెల్టా వేరియంట్

కరోనా వైరస్‌ మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో ఇప్పుడు కరోనా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగుతూ ఉండడంతో చైనాలో భారీ సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. ఇదే సమయంలో రెండు డోసులు అందుకున్న...
News

అమానుషం : కోతులకు విషం పెట్టి.. గోనెసంచుల్లో కుక్కి.. కర్రలతో కొట్టి..

మనుషుల్లో మానవత్వ విలువలు తగ్గిపోతున్నాయని అనడానికి నిదర్శనం ఈ ఘటన. కనీస విచక్షణ మరిచి మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించారు కొందరు వ్యక్తులు. వానరాలకు విషం పెట్టి.. గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో 30 కోతులు మరణించాయి....
News

పశ్చిమ బెంగాల్ : ఫిర్యాదును ఉపసంహరించుకోండి, టిఎంసిలో చేరండి : ఎన్నికల అనంతర హింసకు గురైన అత్యాచార బాధితులకు పోలీసులు, టిఎంసీ కార్యకర్తల బెదిరింపు

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల తర్వాత జరిగిన హింసకు గురైన అత్యాచార బాధితురాలు తనను, తన కుటుంబాన్ని కాపాడాలని NHRC కి లేఖ వ్రాసింది. పోలీసులు, టిఎంసి నాయకులు తమను ఫిర్యాదు ఉపసంహరించుకుని టిఎంసిలో చేరమని బెదిరిస్తున్నారని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు....
ArticlesNews

తమిళనాడులో ఆక్రమణలకు గురవుతున్న ఆలయ భూములు

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు హిందువులకు ఆగ్రహం తెప్పించాయి. కొందరు ముస్లింలు అక్కడి ఆలయంలోని శివలింగాన్ని త్రిశూలంతో తొలగించడానికి ప్రయత్నించడం, ఆత్రి కొండలను ఆక్రమించడం హిందువుల కోపానికి కారణమయ్యాయి. హిందూ దేవాలయాలకు చెందిన భూములను ఆక్రమించుకోవడంలో, తమ...
News

అస్సాం-మిజోరం సరిహద్దుల్లో కేంద్ర బలగాలు

అస్సాం-మిజోరం సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతంలో తటస్థ కేంద్ర బలగాలు మోహరింపునకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిచాయి. అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిష్ణు బారువా, డీజీపీ భాస్కర్‌ జ్యోతి మహతా, మిజోరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లాల్నున్‌మవియా చౌంగో, డీజీపీ ఎస్‌బీకే...
News

కేరళలో కరోనా కల్లోలం

దేశమంతటా కరోనా తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తూ ఉన్నా కేరళ మరియు ఈశాన్య రాష్ట్రాలలో మాత్రం కరోనా ఏమాత్రం తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపించడం లేదు. ఒక వైపు దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్రత ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ప్రభుత్వం...
News

తజికిస్థాన్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయిగును కలిశారు. ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం బలంగా మరియు శాశ్వతంగా ఉందని ఇరువురు మంత్రులూ పునరుద్ఘాటించారు. షాంఘై సహకార సంస్థ, SCO రక్షణ మంత్రుల సమావేశం...
News

రోహింగ్యాల‌ను అక్ర‌మంగా భార‌త్ ‌కు త‌ర‌లిస్తున్న ముఠాను అరెస్టు చేసిన యూపీ పోలీసులు

బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్ ల‌కు చెందిన రోహింగ్యాలను అక్ర‌మంగా భార‌త్ ‌కు త‌ర‌లిస్తున్న ముగ్గురు సభ్యుల‌ ముఠాను ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. వీరు బంగ్లాదేశీ రోహింగ్యాల‌ను భార‌త్ కు తీసుకువ‌చ్చి చ‌ట్ట‌విరుద్ధంగా దేశంలో స్థిర‌ప‌రుస్తున్నారు. అందు...
News

ఆరుగురు జిహాదీలను దోషులుగా తేల్చిన గౌహతి ఎన్ఐఏ కోర్టు

2019 లో అస్సాంలోని బార్‌పేట జిల్లాలో అరెస్టయిన బంగ్లాదేశ్ ‌కు చెందిన ఇస్లామిక్ టెర్రర్ సంస్థ జమాత్-ఉల్-ముజాహిదీన్ (JMB) కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులను మంగళవారం గౌహతిలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. దోషులుగా తేలిన ఉగ్రవాదులు హఫీజుర్ రెహ్మాన్,...
1 2,164 2,165 2,166 2,167 2,168 2,498
Page 2166 of 2498