బీఎన్‌పీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. భారత వ్యతిరేక ప్రసంగంపై ఆగ్రహం
బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత మధ్య అక్కడి కొందరు నేతల నుంచి భారత వ్యతిరేక వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నాయకుడు అల్తాబ్ హుస్సేన్ మొల్లా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆయనకు సంబంధించిన ఒక...








