చోళుల శాసనాల్లో ఎన్నికల ప్రక్రియపై వివరణ
కాంచీపురం జిల్లా ఉత్తిరమేరూర్ పట్టణంలోని బస్టాండు సమీపంలో పురాతన వైకుంఠ పెరుమాళ్ ఆలయం ఉంది. ఈ క్షేత్రంలోని గోడలపై ఉన్న శాసనాలు చోళరాజు పరాంతక-1 పాలనలో సుమారు 1100 ఏళ్ల క్రితం చెక్కారని ఆలయ చరిత్ర చెబుతోంది. అందులో ఎన్నికల ప్రక్రియ,...









