ఆరెస్సెస్- బీజేపీ కార్యకర్తల హత్యాయత్నం కేసులో సీపీఎం నేతలకు శిక్ష ఖరారు
ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తల హత్యాయత్నం కేసులో 10 మంది సీపీఎం కార్యకర్తలకు శిక్షపడింది. 2011లో జరిగిన ఒక బాంబు దాడి ఘటనలో, RSS-BJP కార్యకర్తలను హత్య చేయడానికి ప్రయత్నించినందుకు 10 మంది సీపీఎం కార్యకర్తలను కన్నూర్ లోని తాలిపరంబలోని న్యాయస్థానం దోషులుగా...









