ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకోవాలి
సమాజంలో ప్రతిఒక్కరూ నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకోవాలని, తద్వారా అన్ని రంగాలు ఉన్నతంగా విలసిల్లుతాయని ప్రముఖ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. మానవుడికి ఓర్పును మించిన సద్గుణం మరోటి లేదని, ప్రతిఒక్కరూ దయ, క్షమాగుణాన్ని అలవర్చుకోవాలని ఆయన హితవు పలికారు....









