ఇతర మతాల్లోకి వెళ్లిన హిందువులను తిరిగి తీసుకొస్తాం : VHP సంకల్పం
ఆది శంకరుల జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. గత వెయ్యి సంవత్సరాలుగా వివిధ కారణాలతో హిందూ మతం నుంచి దూరమైన వారందర్నీ తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకురావాలని సంకల్పించింది.ఇప్పటికే ఘర్ వాపసీ కార్యక్రమం నడుస్తోంది. దీనిని...









