పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పని చేస్తున్న ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్
నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులను ఉత్తర ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. సోషల్ మీడియా ద్వారా యువతను తీవ్రవాద భావజాలం వైపు మళ్లిస్తూ.. ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఇద్దరూ కూడా పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్లు,...









