భావనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాలు
కాకినాడ జిల్లా కేంద్రం శివారు సర్పవరంలో ఉన్న భావనారాయణ స్వామి ఆలయంలో రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది....









