News

News

ఏడు ఖండాల్లో పర్వతారోహణ

* మలావత్ పూర్ణ సాధించిన ఘనత ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిజామాబాద్‌కు చెందిన మలావత్‌ పూర్ణ మరో ఘనత సాధించారు. అమెరికా దేశం అలస్కాలోని 6,190 మీటర్ల ఎత్తయిన డెనాలీ శిఖరాన్ని అధిరోహించారు. తాజా...
News

జూబ్లీహిల్స్ కేసును సీబీఐకి అప్పగించాల్సిందే

భాగ్య‌న‌గ‌రం: జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషులను తప్పించేందుకు కుట్ర చేశారని, దోషులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మండిప‌డ్డారు. తెలంగాణలో రక్షకులే భక్షకులుగా మారారని మండిపడుతూ తక్షణమే ఈ...
News

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై పోలీసు కేసు!

భాగ్య‌న‌గ‌రం: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై హైదరాబాదులోని కంచన్ బాగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీపై రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజా...
News

శివలింగాన్ని పురుషాంగంతో పోల్చిన మౌల్వీ!

న్యూఢిల్లీ: మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. మరోసారి జ్ఞానవాపి శివలింగంపై మౌల్వీ ఇలియాస్ ఫక్రుద్దిన్ విషం చిమ్మాడు. అవమానకరమైన మాటలు మాట్లాడాడు. హిందూ దేవీ దేవతలను, పూజలను తూలనాడాడు. హిందువులు ప్రైవేట్ పార్ట్స్ ను ఎందుకు పూజిస్తారు అంటూ.. కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ.. వికటాట్ట...
News

రేపు విశాఖలో ఆశావాహ‌ జిల్లాల జోనల్ సదస్సు

న్యూఢిల్లీ: 75వ స్వాతంత్య్ర దినోత్స‌వం జ‌రుపుకోబుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో రాబోయే 25 సంవ‌త్స‌రాలకు దేశం నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను సాధించే విధంగా కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఈ నెల నాలుగోతేదీ నుంచి జూలై తొమ్మిదోతేదీ వ‌ర‌కు జోనల్,...
News

యోగాలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసుల అరుదైన రికార్డు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడానికి ముందు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ పర్వతారోహకులు రికార్డు సృష్టించారు. ఉత్తరాఖండ్ హిమాలయ పర్వత ప్రాంతంలో 22,850 అడుగుల ఎత్తున యోగా చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. 14 మందితో కూడిన ఐటీబీపీ పర్వతారోహకుల బృందం...
News

అమృత‌స‌ర్‌ స్వర్ణ దేవాలయం వద్ద ఖలిస్తాన్ నినాదాల కలకలం

దేవాలయ గోడలపై బింధ్రన్ వాలే పోస్టర్లు... హై అలర్ట్ ప్రకటించింది పోలీసులు అమృత్‌సర్‌: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌ నగరంలోని స్వర్ణ దేవాలయం వెలుపల ఖలిస్తాన్ అనుకూల నినాదాలు మారుమోగాయి. ఆలయ సముదాయంలో భింద్రన్‌వాలే పోస్టర్లు కూడా వెలిశాయి. అమృత్‌సర్‌లోని ఆలయ సముదాయంలో...
News

సైఫాబాద్‌లో నాణేల మ్యూజియం

సైఫాబాద్‌: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తెలంగాణలోని సైఫాబాద్‌ టంకశాలలో మ్యూజియం ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌పీఎంసీఐఎల్‌) సంకల్పించింది. ఈ మేరకు ఏడు నెలల క్రితం పనులు మొదలుపెట్టారు....
News

సింగరాయకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ భూముల్లో అక్రమ మట్టి తవ్వకం

సింగరాయకొండ: ఎర్ర మట్టి కనిపించటమే పాపమైపోయింది. అధికార పార్టీ నాయకులు పాగా వేసి.. రాత్రికి రాత్రే తవ్వి మట్టిని తరలించేస్తున్నారు. చెరువులు, కొండలతో పాటు.. చివరగా దేవుని మాన్యం భూములను సైతం వారు వదిలిపెట్టలేని దారుణ స్థితికి చేరుకున్నారు. ప్రకాశం జిల్లాలోని...
News

భార‌త్‌లో ఆత్మాహుతి దాడులు చేస్తాం: అల్ ఖైదా హెచ్చరిక

న్యూఢిల్లీ: మహమ్మద్‌ ప్రవక్తను అవమానించిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని అంతర్జాతీయ ఉగ్రసంస్థ అల్‌ఖైదా ప్రకటించింది. భారత్‌లోని దిల్లీ, ముంబయి నగరాలతో పాటు, ఉత్తర‌ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలలో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని హెచ్చరించింది. మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను సైతం...
1 1,857 1,858 1,859 1,860 1,861 2,492
Page 1859 of 2492