జంధ్యం తొలగించాకే పరీక్షకు అనుమతి బెంగళూరులో వివాదం
వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం కర్ణాటక వ్యాప్తంగా నిర్వహించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(సీఈటీ)లో జంధ్యం తొలగింపు వివాదం చోటు చేసుకుంది. తనిఖీల సమయంలో కొందరు విద్యార్థులను జంధ్యం తొలగించిన తర్వాతే, పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. బెంగళూరు నగరంలోని కృపానిధి కళాశాల పరీక్షా...









